దాగుడు మూతలు (1986 సినిమా)
రవీంద్రబాబు దర్శకత్వంలో 1986లోవిడుదలైన తెలుగు చలనచిత్రం
దాగుడు మూతలు 1986, మే 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. జయలక్ష్మీ అసోసియేట్స్ పతాకంపై రవీంద్రబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శరత్‌బాబు, శోభన, భానుచందర్ ప్రధాన పాత్రల్లో నటించగా, జె.వి.రాఘవులు సంగీతం అందించాడు.[1]
దాగుడు మూతలు | |
---|---|
దర్శకత్వం | రవీంద్రబాబు |
రచన | గణేష్ పాత్రో (మాటలు) |
నిర్మాత | సత్యారెడ్డి |
తారాగణం | శరత్‌బాబు, శోభన, భానుచందర్ |
ఛాయాగ్రహణం | పిల్లి దివాకర్ |
సంగీతం | జె.వి.రాఘవులు |
నిర్మాణ సంస్థ | జయలక్ష్మీ అసోసియేట్స్ |
విడుదల తేదీ | మే 1, 1986 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: రవీంద్రబాబు
- నిర్మాత: సత్యారెడ్డి
- మాటలు: గణేష్ పాత్రో
- సంగీతం: జె.వి.రాఘవులు
- ఛాయాగ్రహణం: పిల్లి దివాకర్
- నిర్మాణ సంస్థ: జయలక్ష్మీ అసోసియేట్స్
పాటలు
మార్చుఈ చిత్రానికి జెవి రాఘవులు సంగీతం అందించాడు. ఆత్రేయ పాటలు రాశాడు.[2][3]
- కట్టుకోకనే (పి. సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
- మనసుతో (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
- ఓ పిచ్చి దేవుడా (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
- కడలేని కడలీ (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)
మూలాలు
మార్చు- ↑ "Dhagudu Muthalu (1986)". Indiancine.ma. Retrieved 2020-08-20.
- ↑ "Dagudu Moothalu(1986), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.song.cineradham.com. Archived from the original on 2015-04-18. Retrieved 2020-08-20.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Daagudu Moothalu Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-04-24. Archived from the original on 2016-12-19. Retrieved 2020-08-20.