దామెర్ల
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా, కొమరోలు మండల, హనుమంతరాయనిపల్లె సమీపంలోగల కుగ్రామం
దామెర్ల ప్రకాశం జిల్లా కొమరోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామం కొమరోలు గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయం దామెర్ల చెరువుగట్టున ఉంది. ఈ ఆలయ ఆవరణలో, శ్రీ గాయత్రీ విఙాన ఆశ్రమ పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో 7 నుండి 12 సంవత్సరాల వయసుగల అనాథ చిన్నారులను చేర్చుకొని ఉచిత వసతి కల్పించెదరు.
దామెర్ల | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°16′13.94″N 79°1′41.88″E / 15.2705389°N 79.0283000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | కొమరోలు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( 08405 ) |
పిన్‌కోడ్ | 523373 |
మూలాలు
మార్చువెలుపలి లంకెలు
మార్చుఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |