దామోవ్ - కోటా ప్యాసింజర్

దామోవ్ - కోటా ప్యాసింజర్ వెస్ట్ సెంట్రల్ రైల్వే ద్వారా రోజువారీ సేవ అందించే ప్రయాణికుల రైలు. ఇది మధ్యప్రదేశ్, దామోవ్ సిటీ లోని దామోవ్ రైల్వే స్టేషను , రాజస్థాన్ లోని కోటా జంక్షన్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1]

రూట్ (మార్గము) , ఆగు ప్రదేశాలు

మార్చు

ఈ రైలు బీనా - కాట్నీ రైలు మార్గము ద్వారా వెళుతుంది. దాదాపు అన్ని మేజర్ , మైనర్ స్టేషన్లులో నిలిపివేయడం జరుగుతుంది. పెద్ద విరామాలలో కొన్ని ఇలా ఉన్నాయి:[2]

 
కోటా రైల్వే స్టేషను

కోచ్ కూర్పు

మార్చు

రైలు సాధారణంగా ఈ క్రింద వాటితో సహా మొత్తం 12 కోచ్‌లు కలిగి ఉన్నాయి:

  • 8 సాధారణ కోచ్‌లు
  • 3 స్లీపర్ కోచ్‌లు
  • 1 కుర్చీ కారు (చైర్ కారు)

దీనికి ఒక మొదటి తరగతి (1 వ తరగతి) కంపార్ట్మెంట్ లేదా పాంట్రీ కారు సౌకర్యం లేదు.

  • ఈ రైలు గంటకు 35 కి.మీ. సగటున వేగంతో నడుస్తుంది. దామోవ్ - కోటా ప్యాసింజర్ ప్రయాణ దూరం 284 మైళ్ళు / 455 కి.మీ. ఈ రైలు సంఖ్య : 51614, ప్రయాణ సమయం 13 గంటల 30 నిమిషాలు.[2] వారంలో ప్రతిరోజు నడుస్తుంది. ప్రయాణంలో మొత్తం 61 విరామ స్టేషనులు ఉన్నాయి.

విశిష్టతలు (ట్రివియా)

మార్చు
  • స్థానికంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, ఈ రైలును 'షటిల్' అంటారు (లేదా Suttle)
  • ఈ రైలు బీనా - కాట్నీ రైలు మార్గం మీద మొట్టమొదటి ప్రయాణీకులకు సేవలు అందించే రైలు.
  • ఇది భారతదేశంలో పురాతన ప్రయాణీకుల రైళ్ళులో ఒకటి.
  • రైలు కోసం కేటాయించిన సంఖ్యను మూడుసార్లు మార్చారు. మొదట 535/536 ఉంది. ఇది 189/190 తదుపరి మార్చబడింది. ప్రస్తుతం 1735/1736 నంబరుతో ఉంది.
  • రైలు మొదటిగా దామోవ్ , సౌగోర్ మధ్య 1959 లో పరిచయం చేశారు , తదుపరి . కోటా జంక్షన్ వరకు పొడిగించారు.
  • దామోవ్ స్టేషనుతో అంతమయ్యే ప్రయాణీకుల రైలు కంటే, కోటా స్టేషనుతో అంతమయ్యే ప్రయాణీకుల రైలు ఎల్లప్పుడూ రద్దీతో కూడి ఉంటుంది.[3]

దామోవ్ నుండి కోటా / జైపూర్ కు ఇతర రైళ్ళు

మార్చు

మరిన్ని రైళ్లు / రిటర్న్ రైళ్లు

మార్చు
 
దామోవ్ వద్ద ఘంటాఘర్
  • మరిన్ని రైళ్లు
కాట్నీ ముర్వారా నుండి కోటా జంక్షన్ వరకు
పూరి - బికానెర్ ఎక్స్‌ప్రెస్
దుర్గ్ - జైపూర్ ఎక్స్‌ప్రెస్
సంత్రాగచ్చి - అజ్మీర్ ఎక్స్‌ప్రెస్
కోలకతా - అజ్మీర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్
  • రిటర్న్ రైళ్లు
కోటా జంక్షన్ నుండి కాట్నీ ముర్వారా వరకు
జైపూర్ - దుర్గ్ ఎక్స్‌ప్రెస్
ఉదయపూర్ - కోలకతా షాలిమార్ ఎక్స్‌ప్రెస్
అజ్మీర్ - కోలకతా ఎక్స్‌ప్రెస్
అజ్మీర్ - సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్
బికానెర్ - పూరి ఎక్స్‌ప్రెస్

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు