దిగవల్లి వేంకటశివరావు రచనల జాబితా

దిగవల్లి వేంకటశివరావు ( 1898 ఫిబ్రవరి 14 - 1992 అక్టోబరు 3) చరిత్ర పరిశోధకులు, రచయిత, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన అనేక చారిత్రికాంశాలను పరిశోధించి అనేకమైన పుస్తకాలు, వివిధ పత్రికలలో వ్యాసాలను రచించారు.

రచనలు

మార్చు

ముద్రిత గ్రంథముల సూచి

మార్చు
  • ఆంగ్ల రాజ్యాంగము[1]
  • కథలు గాథలు (Part 1 to 4 1943-45) - Part 5 (2019)
  • పోతన వేమనల యుగము (1922) (1924)
  • హిందూ ధర్మ సంగ్రహము (1926).
  • హిందువుల ఋణములు, అన్యా క్రాంతములు (1926)
  • దక్షిణాఫ్రికా (1928) : విజ్ఞాన చంద్రికా మండలి వారి ప్రచురణ
  • నీలాపనింద (1929)
  • సత్యాగ్రహ చరిత్ర (1930)
  • నిర్భాగ్య భారతము (1930)
  • దరిద్రనారాయణీయము (1930)
  • బార్డోలీ సత్యాగ్రహ విజయము (1930)
  • బ్రిటిష్ వస్తు బహిష్కరణము (1930)
  • విదేశ వస్త్ర బహిష్కరణము (1930)
  • సత్యాగ్రహ బోధిని (1930)
  • ఆంధ్ర పౌరుషము (1930)
  • పాంచజన్యము (1930)
  • అధినివేశ స్నివరాజ్జయము Dominian Status (1933)
  • భారతదేశ స్థితి గతులు (1933) : Statistics.
  • సహకార వస్తునిలోద్య మము (1933) :
  • Rochadale pioneers and cooperative Store movement. Pp 75. Published by Krishna District Cooperative Federation.
  • వ్యవహార కోశము (1934, 1991) : Enlish –Telugu Dictionary, Technical terms. శాస్త్ర పరి భాష (1935, 1991) : English-Telugu Dictionary, scientific terms.
  • నవీన ఆర్థిక నీతి (1936) : New Economic Policy or the Russian Experiment. Pp 60 ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘ ప్రచురణ .
  • నూతన ఇండియా రాజ్యాంగము (1936)
  • నవీన రష్యా ఆర్థిక నీతి (1936)
  • రాష్ట్రీయ స్వపరిపాలనము (1936)
  • బ్రిటిష్ ఇండియా చరిత్ర (1937)
  • భారతదేశము న బ్రిటిష రాజ్య తంత్త్రయగము (1938) : A constitutional and a. A constitutional and Economic History of British Rule in India.
  • అంకుల్ టామ్ కథ (1937) :
  • వ్యవసాయ దారుల (1938)
  • ఆంగ్ల రాజ్యాంగము (1933) :
  • ఫెడరేషన్ నిజస్వరూపము (1939) డా భోగరాజు పట్టాభి సీతారామయ్య గారితో కలసి వ్రాసినది
  • ఏనుగుల వీరస్వామయ్య గారి కాశీ యాత్ర చరిత్ర (1941 and 1991)
  • కథలు గాథలు 1, 2, 3, 4 భాగములు (1943, 1944, 1945, 2008)
  • ఆదిమనవాసుల యుధములు (1958).
  • ఆఫ్రికా జాతీయోద్యమము (1959) : African Nationalism pp354. తెలుగు అకాడమి వారి ప్రచురణ. భారత రాష్ట్ర పతి డా రాజేంద్ర ప్రసాదు గారు విడుదల చేసిన పుస్తకము
  • 1857 పూర్వరంగములు (1957) (1965)
  • సన్యాసుల స్వాతంత్ర్య సమరములు (1958)
  • మన ఆంధ్రత్వము (1962).
  • ప్రజా ప్రభుత్వము (1966).
  • మన పోలీసు వ్యవస్థ (1966)
  • The Rule of Law and the Bezwada Bar (1975).
  • విస్మ్రు తాంధ్రము విశాలాంధ్రము (1980).
  • వీరేశలింగం వెలుగు నీడలు (1985)
  • వీరేశలింగం వెలుగు నీడలు అనుబంధము (1986)

పత్రికా వ్యాసములు

మార్చు

భారతి మాసపత్రికలో వ్రాసిన వ్యాసముల సూచిక

మార్చు
  • 1924 May: ప్రాచీన ఆర్య స్త్రీలు
  • 1924 June: ప్రకృతి సౌందర్య స్వభావ ప్రదర్శ నములు
  • 1925 August: హిందూ ధర్మ శాస్త్ర పరిణామములు
  • 1925 November: కైకేయి
  • 1926 June: ఆంధ్ర వాజ్ఞయ యుగము
  • 1927 June: ఖండాంతర భారతీయులు
  • 1927 December: జాతీయ కళా పరిణామములు- కులవిద్య
  • 1928 జూలై ఖండాతర భారతీయులు
  • 1928 జూలై రాణీ మంగమ్మ గారు
  • 1928 March: డొమీనియన్ ప్రభుత్వము- కెనడా
  • 1931 April: డొమీనయమ్ ప్రభుత్వము- ఆస్ట్రేలియా
  • 1931 November: బ్రిటిష్ డొమీనయన్ ప్రభుత్వ స్వాతంత్ర్యములు
  • 1934 May: కొత్త రష్యా – పాత రష్యా
  • 1934 July: Review of vyavahara kosam written by ఒంగోలు వెంకట రంగయ్య గారు
  • 1935 September: సామ్యవాదము
  • 1935 November: -do-
  • 1936: Articles on సోవియట్ రష్యా గూర్చిన కొన్ని అపోహలు
  • 1938 August: దొరల వైఖరిలో మార్పు
  • 1939 April: రాజారామమోహనరాయలు
  • 1939 Septmeber: బ్రూకర్ వాషింఘటన్
  • 1940 August : చిలకసముద్రం కలక్టర్
  • 1941 May: తల్లాప్రగడ సుబ్బారావు గారు
  • 1943 February: అక్బర్ కాలమునాటి భారతదేశము
  • 1943 March: ఇంగ్లీష్ నాగరికతా ప్రభావము
  • 1943 April: కందనూర్ నవాబు రాజరిక్కము
  • 1943 July: దేశాభిమానము అంటే?
  • 1943 September: రాజమహేంద్రవరములో జిల్లా శిరస్తదార్
  • 1943 February: పచ్చయ్యప్ప మొదలియార్
  • 1944 March: మన ముసల్మానులు భారతీయులు కారా?
  • 1944 April: జగద్గురు తత్వభోధక స్వామి
  • 1944 July: వాటికావలి తిమ్మన్న
  • 1945 January: పన్నాభాయి లక్ష్మీ సోదెమ్మ
  • 1945 February: నాగలింగ ప్రతిమారాధన
  • 1945 March: మధురనేలిన తెలుగు నాయకులు
  • 1945 April: do
  • 1946 December: సేలం దొరలు అణచిన రాజద్రోహము
  • 1947 Janauary: do
  • 1952 జూన్ దళవాయి రామప్పయ్యగారు

క్రిష్ణా పత్రిక లో వ్రాసిన వ్యాసముల సూచిక

మార్చు
  • 1932: కృష్ణా జిల్లాలో పోలీసు అత్యాచారములు
  • From 1/03/1941 to 1/05/1941: Series of articles on ఇంగ్లీషు చదువుల చరిత్ర Krishna patrika
  • 1/03/1941: జ్యార్జ్ నార్టన్, రాఘవాచార్యులు, కోమలేశ్వరపురం స్రీనివాస పిల్లై, ఏనుగుల వీరస్వామయ్య గార్ల కృషి
  • 8/03/1941: పూర్వ విద్యా పీఠముల చరిత్ర, కలకత్తాలో ఇంగ్లీషు కాలేజీల సంస్థాపన, రాజ్యాభాషాభివ్రధ్ధి, మద్రాసులో వెన్నెలకంటి సుబ్బారావుగారు, 1820 లో .....పాఠశాల……
  • 15-03-1941 మద్రసులో వెన్నెలకంటి సుబ్బారావుగారు
  • 22/03/1941: మద్రాసు హిందూ లిటరెరీ సొసైటీ స్థాపన
  • 29/03/1941: జ్యా ర్జి నార్టన్ గారి ఉపన్యాసాలు Lectures of George Norton in 1832-1833 under the auspicious of Madras Literary Society for creating political awareness
  • 4/04/1941: జ్యా ర్జి నార్టన్ గారి ఉపన్యాసాలు
  • 12-041941 నార్టన్ గారి కృషి ఫలితములు
  • 19/04/1941; నార్టన్ గారి ఉపన్యాసాల పుస్తకం వచ్చేనాటికి సద్రాసులో కలిగిన మార్పు By the time Norton’s lectures came in to a book form in 1841, changes that occurred in Madras
  • 28/04/1941: క్రైస్తవ మిషనరీలు విద్యాబోధన ద్వారా మతప్రచారం చేయదలచుట (Spread of Christianity by Christian Missionaries though educational centers)
  • 3/05/1941: మద్రాసు ప్రభుత్వాధికారులు మిషనరీలకు మదత్తు చేయుట
  • 10/05/1941: క్రిస్టియన్ మతప్రచారమలు
  • 29/03/1958: డచ్చి వర్తకులు మొఘల్ చక్రవర్తి దర్శనము
  • 5/04/1958: డచ్చి వర్తకులు మొఘల్ చక్రవర్తి దర్శనము
  • 12/04/1958: డచ్చి వర్తకులు మొఘల్ చక్రవర్తి దర్శనము
  • 3/05/1958 దేశ దుస్తుతి నివారణకు శక్త్వారాధన
  • 17/07/1958 to: 30/08/1958 [7 issues]లోకమాన్య తిలక్ Lokamanya Tilak
  • 6/09/1958: 1781 నాటి తిరుగుబాటు
  • 13/12/1958: ఫ్రెంచి రాజ్యాధిపత్యము
  • 20/12/.27/12/1958 do- డూపేలె (Duplex)
  • 03/01/1959L -do- -do-
  • 14/03/1959 పార్లమెంటు సభ్యుల నియామకము
  • 21/03/1959: ప్రజాప్రభుత్వము ప్రజాభి ప్రాయము
  • 28/03/1959: గ్లాడస్టోన్ మంత్రి
  • 2/05/1959: పార్టీ ప్రభుత్వము
  • 7/05/1959: ప్రజా సంఘముల ప్రాధాన్యత
  • 16/05/1959: do
  • 23/05/1959 to 22/06/1959: భ్రహ్మజ్ఞాని తల్లాప్రగడ సుబ్బారావుగారు (Brahmajnani Tallapragada Subba Rao garu)
  • Krishna Patrika reprinted కథలు – గాథలు 1 వ భాగంలో నున్న “మన ముసల్మానులు భారతీయులు కారా” అనే వ్యాసమును పునర్ముద్రణ చేస్తూ ప్రశంసించింది

ఆంధ్రపత్రిక ఆదివారం ప్రచురితమైన వ్యాసములు

మార్చు
  • 14/04/1944: కామ్రేడ్ వీరెశ లింగం
  • 15/06/1944: -do-
  • 16/06/1944: -do-
  • 17/06/1944: -do-
  • 20/06/1944: -do-
  • From 11/04/1943 till 1/03/1945 Series of 102 articles were published under the head “Kadhalu-gadhalu”
  • 05/08/1946 భూమి రైతు రాజు
  • 29/12/1946 మానమస్వత్వములు---గ్రంథ సమీక్ష
  • 05/01/1947 ప్రజాపరిషత్తు –గ్రంథ సమీక్ష
  • 02/03/1947 1857 పూర్వపు తిరుగు బాట్లు
  • 16/03/1947 భారతీయ మత సంఘసంస్కరణోద్యమములు
  • 24/07/1949: ఆత్మకూరు గోవిందాచార్యుల వారి రాజ్యాంగ భారత విమర్శ
  • 01/11/1956: ప్రవాసాంధ్రులు (ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భముగా
  • 14/06/1944,15/06, 16/06,17/06/1944, 20/06/1944: క్రామెడ్ వీరేశవింగం
  • 24/02/1946: మన తెలంగాణము
  • 14/04/1946: మహమ్మదీయుల నాణెములపై హైందవ చిహనములు)
  • 28/04/1946: భారతీయ ముసలమానుల వసంతోత్సవము
  • 23/11/1946: కాంగెస్ పుట్టుక (Genesis of Congress )
  • From 12/01/1947, for 3 weeks in Sunday Issues: కంపెనీ సరకార్ [Company’s Government]
  • 23/02/1947: భారతీయులు ఇంగ్లీషు పరిపాలనను హర్షీంచారా ( Did the Indians appreciated English Rule ?)
  • 9/03/1947: సిపాయల విప్లవానంతరము మార్పులు [ changes after Sepoys’ Revolution]
  • 16/03/1947: మతసంఘసంస్కరణములు (Socio-Religious Reforms)
  • 2/10/1947 and 09/10/1947 ఆంధ్రసంస్క్రతిని విడదీయు రాష్ట్రమెందుకు? [Why do we need a separate State if divides Andhra cultural heritage]
  • 9/05/1948: పోలీసుబందోబస్తులు- మంత్రుల ప్రవర్తనలు (Tours of State Ministers under Police protection)
  • 15/08/1948: రాజ్యభాష హిందీ అయినా ఇంగ్లీషును ఉపేక్షించరాదు (Even Hindi is Official Language, we should not neglect English)
  • 1/11/1956: ఆంధ్ర ప్రదేశము (Andhra Pradesh)
  • 13/12/1972: His article in Andhra Patrika about duty of a member of Parliament to the nation and constituency.
  • 30/04/1979: Andhra Patrika published a pen sketch about Mr. Sivarao written by Mallela Srirama murthy

ఆంధ్రపత్రిక సచిత్ర వారపత్రిక లో వ్రాసిన వ్యాసముల సూచిక

మార్చు
  • 26/02/1941: ఏనుగుల వీరస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర
  • 20/4/1941,9/04/1941,16/04/1941: భిషప్ హేబర్ గారి భారత దేశ యాత్ర
  • 23/04/1941: ధారణా- సాత్విక నిరోధము
  • 30/04/1941: భారత స్వాతంత్ర్యము- దేశాభిమానము
  • 7/05/1941: ఫెడ్రిక్క్ కు జాన్ పాల్ గారి సాక్ష్యము
  • 14/05/1941: విస్సన్నచెప్పింది వేదం-విన్సెంట్ స్మిత్ వ్రాసింది చరిత్ర
  • 21/05/1941: ఇంగ్లీషు పరిపాలన- ప్రత్యక్ష ఫలితాలు
  • 28/05/1941: ఇంగ్లీషు పరిపాలన- ప్రత్యక్ష ఫలితాలు : భారతదేశ ప్రజల కష్టాలు
  • 4/06/1941: ఇంగ్లీషు పరిపాలన- ప్రత్యక్ష ఫలితాలు :క్రైస్తవ మత ప్రచారము
  • 11/06/1941 ఇంగ్లీషు పరిపాలన- ప్రత్యక్ష ఫలితాలు
  • 18/06/1941: పాత-కొత్తల సంగమము
  • 25/06/1941: దేశీయులు-దొరలు
  • 9/07/1941: ఆంగ్లేయుల ప్రవర్తన
  • 06/02/1947: ఏనుగుల వీరస్వామయ్య గారు
  • 10/07/1947: ఏనుగుల వీరస్వామయ్యగారు బొమ్మతో
  • 19/11/1941: వీరస్వామయ్య గారు సిపి బ్రౌనుకు వ్రాసిన ఇంగ్లీషు లేఖ (Facsimile of letter )
  • From January 1943 March ending: నూరేళ్ళనాటి మాట Series of about 25 articles
  • 6/01/1943: హిందువుల దేవాలయాలకి క్రైమ్తవుల ధర్మకర్తలు
  • 13/01/1943: క్రిస్టియన్ మిషనరీల మత ప్రచారము
  • 27/01/1943: మద్రాసులో విద్య కోసము పోరాటము
  • 3/02/1943: విద్యాబోధనము-క్రైస్తవ మతప్రచారము
  • 10/02/1943: చెన్నపట్ణం ప్రజల సంక్షోభ
  • 17/02/1943: ఆంధ్రరాష్ట్రంలో ప్రజాసేవకుల స్వధర్మ రక్షణ ప్రయత్నం
  • 24/02/1943: న్యాయ పరిపాలనలో క్రైస్తవ మతప్రచారము
  • 3/03/1943: దేశీయ ప్రజా సంఘములు-మద్రాస్ నేటివ్ ఎసోసియేషన్
  • 10/03/1943: మద్రాసు ప్రజల బాధలు
  • 17/03/1943: రాజా రామమోహన రాయ్- రాజకీయాలు
  • 24/03/1943: జమిందారీ ఎసోసియేషన్
  • 31/03/1943: రామగోపాల్ ఘోష్ గారి ప్రజాసేవ
  • 14/11/1943: సోవియట్ ప్రజల ఓనామాలు

ఆంధ్రప్రభ లో వ్రాసిన వ్యాసములు

మార్చు
  • 23/08/1959: 1857 విప్లవము దక్షిణమునకేల వ్యాపింపలేదు
  • 17/041960: భారతదేశ సంస్క్రుతినుధ్దరించిన పాశ్చాత్య విద్వాంసులు
  • 24/04/1960: 17వ శతాబ్దమునాటి మచిలీబందరు పట్ణం
  • 1/05/1960: గోల్కొండసుల్తానులనాటి బందరు
  • 29/05/1960: మచిలీపట్ణములో మొదటి ఇంగ్లీషు ఫ్యాక్టరీ
  • 8/06/1962: అందలము అడ్డపల్లకీ
  • 15/05/1962: బ్రిటన్ లో సాంఘిక సంక్షేమ కార్యకలాపాలు
  • 1/12/1963: కీర్తిశేషులు పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు
  • 13/12/1963: జీవత్భాషా నిఘంటువు
  • 12/12/1965: రజావెంకటప్పా నాయడు గారు
  • 16/01/1966: దేశ చరిత్ర పై మత ప్రభావము
  • 23/01/1966: ----------do-------------------
  • 8/07/1966: వీర మహముని.గా నటించిన క్రైస్తవ ఫాదరీ
  • 17/07/1966: హుక్కాపీల్చే దొరసానులు
  • 23/07/1966: దిగవల్లి వేంకటశివారావుగారి ప్రభుత్వసన్మానము published in the name of G.Namasivayya
  • 23/09/1966: కీర్తిశేషులు దిగవల్లి వేంకటరత్నం
  • Andhra Charitralo velugu choodani konni ghattalu Serial
  • 24/09/1967: ప్రభుత్వ తెలుగు తర్జుమాలు, విక్రుతస్వరూపాలు ( in the name of Dr.GuduriNamasivaya)
  • 1/10/1967: రాష్ట్ర ప్రభుత్వము వారి వింత తర్జుమాలు (in the name of Dr.Guduri Namasivaya)
  • 8/10/1967: రాష్ట్ర ప్రభుత్వము వారి వింత తర్జుమాలు (in the name of Dr.Guduri Namasivaya)
  • 25/06/1968: ప్రభుత్వ తర్జుమాలు వికృతాకారం తాల్చడానికి కారణాలు
  • 05/07/1968: జాతీయ పరిభాషా? లేక అంతర్జాతీయ పరి భాషా
  • 09/07/1968: ----------do---------
  • 17/07/1968: ప్రభుత్వ తర్జుమాలు స్వేత పత్రం ఒక సమీక్ష
  • 29/09/1968: మహారాజా చందూలాల్ దివాన్ గిరి
  • 6/10/68: శికందర్ జా నాటి హైదరాబాదు
  • 13/10/68: నిజాము గారి బాకీలు
  • 24/10/68: పామర్ కంపెనీ వ్యవహారాలు
  • 27/10/68: మొబారజ్ ఉద్దౌలా
  • 3/11/68: వహబీల కుట్ర
  • 10/11/68: హైద్రబాద్ సంస్థానములో అల్లకల్లోలములు
  • 22/12/68: నిజాంరాజ్యంలోవాణిజ్య పరిశ్రమలు పరిణామాలు
  • 29/12/68: నిజాంరాజ్యములో న్యాయపరిపాలన
  • 26/1/1922: తన అధికారము నిల బెట్టు కోడానికి సలాబత్ జంగ్ ఆడిన నాటకము
  • 8/02/1969: బుస్సీ దొర రాజ్యతంత్రము
  • 16/02/1969: నిజాం దర్బారు
  • 25/06/68: ప్రభుత్వ అనువాదాల స్వేత పత్రము
  • 17/07/1970: ఇనాములు-అగ్రహారములు......పూర్వోత్తరాలు
  • 02/12/1972: సత్యాగ్రహమునకు సమయము
  • 2/05/1983: Open Letter to the Chief Minister published as an article by the Editor, Andhra Prabha Mr.A.B.K.Prasad with title “ Congress Paripalanalo Aandhra Cheritra Durgathi”
  • 02/05/1983 as a serial article “కాంగ్రసే పరిపాలనలో చరిత్ర పరిశోధన దుర్గతి”
  • 6/04/1986: మన పురాణ ఇతిహాసములను తగుల పెట్టాలా?
  • 24/04/1986: గాంధీజీ హర్షించిన చతుర్విధ కుల వ్యవస్థ
  • 1/06/1986; సింగరాజు వెంకట సుబ్బారావుగారు
  • 5/10/1986: .........గారి దేశాభి మానము
  • 30/11/1986: ఒక కులం మరోకులాన్ని గౌరవించటం నేర్చకుంటేనే జాతికి క్షేమం
  • 21/01/1987: కరణాల భోగట్టా ఏమిటో....
  • 13/09/1987, 20/09/1987: ……సంస్కార సంఘసేవ

ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక లో వ్రాసిన వ్యాసములు

మార్చు

(Weekly magazine of Andhra Prabha News Paper ) 20/10/1984: వెలి ప్రాయస్చిత్తము వ్యాసము పై ఎడిటోరియల్, పొత్తూరి వెంకటేశ్వరరావుగారు 20/12/1985: ఒకనాటి మహోన్నతస్తి- ఈనాటి దుస్థితి-బ్రాహ్మణాధిక్యత

ఉదయం దిన పత్రిక లో వ్రాసిన వ్యాసములు

మార్చు

(Daily News Paper, published from Hyderabad) 09/06/1985: వీరేశలింగం వెలుగు నీడలు పుస్తకములోని లోని కొన్ని వ్యాసాలు 8/01/1986: స్వతంత్ర భారతదేశములో మత కుల ధర్మాలు (with Editors special notes in a box) 2/10/1985: గాంధీజీ తుది విలాపము 16/02/1986: శివరావు గారిని గూర్చి న కార్టూన్ 08/01/1986: “కులమత ధర్మములు” 07-01-1986 ఉదయం పత్రికలో వ్యాసం 21/01/1987: ఆంధ్ర ప్రభ కరణాల భోగట్టా 01/02/1987: వీరేశలింగం ఉపన్యాసాల ప్రధాన్యం

ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము లో వ్రాసిన వ్యాసము

మార్చు

17/03/1961: కరవులు

ఆంధ్రజ్యోతి దిన పత్రిక లో వ్రాసిన వ్యాసములు

మార్చు

[Published from Vijayawada, Editor Narla Venkateswararo]

  • 26/02/1962: అయ్యదేవర వారితో దిగవల్లివారి పరిచయము
  • 16/10/1962: గాంధి జీ బహుకరించిన రాట్ణము
  • 15/11/1964: జైన సారథ్యమున ఉత్తర భారత దేశ చరిత్ర
  • 3/05/1965: Preventive Detention, David Bailey సమీక్ష
  • 26/02/1965: దక్షిణా పధములో ఆంధ్రుల ప్రభావము
  • 2/01/1966: నీలిమందు దొరల దౌర్జ్యన్యగాధలు
  • 9/01/1966 బ్రిటిష్ సైనికుల దోపిడీ గాథలు
  • 20/02/1966: బ్రిటిష్ సైనికుల దోపిడీ గాథలు
  • 23/03/1966: అయోధ్య నవాబుల భోగ భాగ్యాలు
  • 19/06/1966: మధ్యప్రదేశ్ లోని తెలుగు ప్రాంతాలు
  • 20/07/1966: మద్రాసు-మైసూర్ లలో తెలుగు ప్రాంతాలు
  • 24/07/1966: ఒడిషా లోని తెలుగు ప్రాంతాలు
  • 11/09/1966: 1857 విప్లవము పైన పంచాగాల ప్రభావము
  • 22/09/1966: Press report దిగవల్లికి ప్రభుత్వ సన్మానము
  • 6/11/1966: ఆంధ్రలో స్వతంత్ర సమరములు, మామడి పూడి వెంకట రంగయ్య గారి గ్రంథములోముఖ్య లోపాలు
  • 12/11/1966 ---do-------
  • 9/10/1966: article by Kakani Venktaratnam gari “నేనెరిగిన శివరావు గారు”
  • 27/11/1966: తెలుగు దేశం పై తిలక్ ప్రభావము.
  • 8/12/1968: జమీందారి రైతువారీ 1802 నాటి శాశ్వత పైసలా
  • 20/12/1968: ---------డిటో---------
  • 22/12/1968: ---------డిటో----------

సమాలోచన పక్ష పత్రిక లో వ్రాసిన వ్యాసములు

మార్చు

( Paksha Patrikca, published from Rajahmundry, founder editor Sri బులుసు సీతారామ.శాస్త్రి గారు)

  • 1/08/1978: శ్రింగేరి పీఠముల చరిత్ర, 1777 సంవత్సరము నాటి శంకరాచార్యులవారి లేఖ
  • 1/01/1981: వీరేశలింగం గారిని గూర్చిసరి కొత్త పరిశోధన
  • 1/02/1981: స్వామి కన్నముద్దు నాయడు గారు—హితసూచి
  • 1/11/1981: జాతీయ సాంస్కుతిక సమాలోచన
  • 1/04/1982: రాజమహేంద్రవరము
  • 1/06/1983: ముఖ్య మంత్రికి బహిరంగ లేఖ
  • 1/07/1983: భారత జాతీయ కాంగ్రెస్ మూలపురుషుడు, సింగరాజు వెంకట సుబ్బారావు గారు
  • 1/09/1983: వివిధ ప్రాంతాల బ్రాహ్మణులు
  • 1/10/1983: 17 వ శతాభ్ధమునాటి బ్రాహ్మణులు- కేరళ విశ్వగురు దర్శనము
  • 1/11/1983: బ్రాహ్మణ ద్లేషము
  • 1/12/1983: తమిళ శైవ సిధ్ధాంతము
  • 1/01/1984: తమిళ శైవ సిధ్ధాంతము
  • 1/04/1984: సనాతన ధర్మం ఏమైంది?
  • 1/05/1984: జపాన్ దేశములో గోకుల అనే వైదీక హోమము
  • 1/06/1984: ఆధునిక యుగ సమీక్ష- ఆంధ్ర భారతి, శ్రీ ముట్నూరి క్రిష్ణారావు గారి రచన
  • 1/08/1984: చీకటి రాజా సుబ్బారావు బహద్దూర్
  • 1/09/1984: 1794-1850 జమాబందీ
  • 1/10/1984: నెల్లూరు కలెక్టరు స్టోన్ హెస్స్ దొర గారు
  • 1/11/1984: సంస్క్రతి సంప్రదాయము
  • 1/12/1984: 'జమా బందీ దండకము' - చరిత్రాంశాలు
  • 1/05/1985: విస్మ్రుతాంధ్ర పాలె గాళ్ళు
  • 1/06/1985: విస్మ్రుతాంధ్ర పాలె గాళ్ళు
  • 1/02/1986: స్వతంత్ర భారతములో కుల మత ధర్మమములు
  • 1/03/1986: కాంగ్రెస్ సత్యజయంతి
  • 1/04/1986: నూరేళ్లనాటి ఆంధ్ర మహా పురుషుడు, సింగరాజు వెంకట సుబ్బారాయడు గారు
  • 1/04/1986: సూద్ర కమలాకరము
  • 1/05/1986: ఈ విపరీత ధరలకు నల్ల బజారు కారణము
  • 1/12/1986: బెజవాడ .......ప్రకాశ చంద్ర శతపతి
  • 1/02/1987: వీరేశలింగం గారి జీవితములో ఉపన్యసాల ప్రధాన్యత
  • 1/05/1987: బ్రాహ్మణ ద్రుక్పధము
  • 1/06/1987: బ్రాహ్మణ ద్రుక్పధము
  • 1/07/1987: వీరేశలింగం- బంకించంద్రఛటర్జీ
  • 1/11/1987: మహామహోపాధ్యాయులు కొక్కొండ వెంకట రత్నంగారు 1875 నాటి వివేకవర్ధని
  • 1/06/1988: చళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారి వార్ధక్య లేఖ
  • 1/09/1988: పనససాకం అనంతాచార్యులు గారు
  • 1/10/1988: పనససాకం అనంతాచార్యులు గారు

విశాలాంధ్ర లో వ్రాసిన వ్యాసములు

మార్చు

[pubished from Vijayawada. Editor Khammampati Satynarayana] 25/11/1977 in విశాలాంధ్ర published “ 1814 నాటి బందరు ఉప్పెన, 1779 నాటి బందరు ఉప్పెన “ల గురించి. Vislandhra thanked him for his timely articles on cyclone. 28/06/1972: His article క్లైవు ఘనత published in long box in Visalandhra

ఆంధ్ర లా జర్నల్ లో వ్రసిన వ్యాసములు

మార్చు

(పక్ష పత్రిక published from గుడివాడ, Founder శ్రీ బందాకనకలింగేశ్వర రావు గారు) 16/01/1962: చంద్ర స్వామి హటయోగి 1/02/1962: చంద్ర స్వామి హటయోగి 1966 February: పౌర ధర్మము

జామీన్ రైతు లో వ్రాసిన వ్యాసములు

మార్చు

( Published from Nellore Editor ) 30/05/1983: ముఖ్య మంత్రికి సంక్షిప్త బహిరంగ లేఖ 5/08/1983: పఠ్ఠాభి అపచారము 2/09/1983: ఆంధ్ర రత్న పైన పఠ్ఠాభి పగ 2/03/1984: నెల్లూరు కలెక్టర్, స్టోన్ హౌసు దొర

Andhra Medical Association Bezwada Provincial Conference Souvenir

మార్చు

Souvenir dated 7/04/1980:History of Bezawada

(Published by Theosophical Society, Madras) October 1986: article on Tallapragada subba Rao

శివరావుగారి వి ఆంగ్లం లో వ్రాసిన కొన్ని వ్యాసములు

మార్చు
  • 1923 "the Cultural History of the Andhras" was published in the Annual number of Telugu Samachar of Bombay
  • 30/12/1939: “Freedom of India for self rule” అనే వ్యాసం దాసు త్రివిక్రమ రావు Bar at Law గారు సంపాదకుడుగా సంకలనం చేసిన వాణీ ప్రెస్సులో ముద్రించబడినటు వంటి The Sunday News అనే పత్రికలో ప్రచురించబడినది
  • 1939: అదే పత్రికలో ఇంకో వ్యాసము “Sanatana Dharma, whither drifting?” ప్రచురించబడినది
  • మే నెల 1939 లో అమృత సందేశము అనే ద్విభాషా పత్రిక బెజవాడలో సి వి రెడ్డి, యస్ డి శర్మ గార్ల చే సంకలనం చేయబడే పత్రిక (Immortal Message an English-Telugu Monthly Magazine) లో శివరావుగారి వ్యాసము ‘Life of John Bruce Norton’ ప్రచురించబడింది.
  • అదే పత్రికలో 1940 మేలో “Christianization of India” అనే వ్యాసమును, తరువాత 1941 ఫిబ్రవరిలో “Hindu Muslim Civilization in ” అనే వ్యాసములను ప్రచురించారు
  • 1954 అక్టోబరులో అమలాపురంలోని సాహిత్యవేత్త గుమ్మిడదల సుబ్బారావుగారు నడిపేటటువంటి గోష్ఠి అనే పత్రిక ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం శత జయంతోత్సవ సంచికలో 1953 లో శివరావుగారు రేడియోలో చేసిన “The National Insignia” అను ప్రసంగము మును ప్రచురించారు
  • 16/12/1972 తారీఖునాడు ఇండియన్ ఎక్సప్రెస్సు పత్రికలో శివరావు గారి వ్యాసం “Party discipline and Democracy”
  • 01/02/1979 తారీఖునాడు ఇండియన్ ఎక్సప్రెస్సు పత్రిక వారు శివరావుగారిదివరలో విజయవాడ కనక దుర్గమీద వ్రాసిన వ్యాసమును ప్రచురించారు
  • 1980 లో ఆంధ్ర ప్రొవెన్సియల్ మెడికలో యసోసియేషన్ వారి కానప్రెన్సు సూవెనీరులో బెజవాడను గూర్చి శివరావుగారు వ్రాసిన వ్యాసం ప్రచురించారు
  • 1985 అక్టోబరులో భ్రహ్మజ్ఞాని తల్లాప్రగడ సుబ్బారావుగారి జీవత సంగ్రహ చరిత్ర మీద వ్యాసమును మద్రాసు ధియోసఫికల్ సొసైటీవారు ప్రచురించారు

వ్యాసాలే కాకుండా వారు ఇంగ్లీషు దినపత్రికల సంపాదకీయాలకి లేఖల రూపంలో వ్రాసిన ప్రముఖ ఆంగ్ల దినపత్రికలైన ది హిందూ, ది ఇండియన్ ఎక్సప్రెస్సు వాటిలో ప్రచురించినవి కొన్ని

  • The Hindu
    • 17/06/1937: Resignation and dismissal of ministers
    • 07/08/1947: Anomaly of displaying portrait of King George and Royal families in the Court hall and public offices
  • The Indian Express
    • 27/04/1948: misplaced zeal
    • 11/05/1961: work of Sahitya Academy
    • 05/02/1986: Rajiv Gandhi as Congress President

మూలాలు

మార్చు
  1. వేంకటశివరావు, దిగవల్లి. ఆంగ్ల రాజ్యాంగము. Retrieved 2020-07-12.