దిగువనాగులవారిపల్లె
దిగువనాగులవారిపల్లె చిత్తూరు జిల్లా, ఐరాల మండలానికి చెందిన చిన్న గ్రామం. ఇది ఐరాల, పాకాల మండలాల సరిహద్దులో ఉంది. దామలచెరువు దీనికి దగ్గరలోని టవును. ఇది చంద్రగిరి శాసనసభ, చిత్తూరు పార్లమెంటు నియోజక వర్గాలకు చెందినది. ఊరిలో 30 కుటుంబాలు ఉన్నాయి. చాలా వరకు వ్యవసాయాధారిత కుటుంబాలే.
దిగువనాగులవారిపల్లె | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 13°16′N 78°59′E / 13.27°N 78.98°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు |
మండలం | ఐరాల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 517130 |
ఎస్.టి.డి కోడ్ |
విద్యుద్దీపాలు
మార్చుఇక్కడ విద్యుత్ సౌకర్యం, విద్యుద్దీపాల సౌకర్యమున్నది.
తపాలా సౌకర్యం
మార్చుఉన్నది.
ప్రధాన పంటలు
మార్చుప్రధాన వృత్తులు
మార్చుఇక్కడి ప్రధాన వృత్తులు, వ్యవసాయము, వ్వవసాయాదార పనులు.