దిగువీధి, వైఎస్ఆర్ జిల్లా నందలూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఈ గ్రామానికి చెందిన కె.వెంకటసుబ్బయ్య 1944లో అవిభక్త భారత వాయుసేన లో చేరారు. ఆయన 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. భారత వాయుసేనలో ఆయన వివిధ హోదాలలో సేవలందించారు. బెంగుళూరులోని హెచ్.ఏ.ఎల్.లో ఆయన 1981 లో పదవీవిరమణ చేశారు. 97 ఏళ్ళ వయసులో ఆయన 27-10-2013న ముత్రాసుపల్లెలో తన కుమార్తె గృహంలో తుదిశ్వాస విడిచారు.[1]

దిగువీధి
—  రెవిన్యూయేతర గ్రామం  —
దిగువీధి is located in Andhra Pradesh
దిగువీధి
దిగువీధి
అక్షాంశరేఖాంశాలు: 14°12′N 79°07′E / 14.2°N 79.11°E / 14.2; 79.11
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అన్నమయ్య
మండలం నందలూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

మూలాలు

మార్చు
  1. ఈనాడు కడప జిల్లా , 29 అక్టోబరు 2013, 7వ పేజీ
"https://te.wikipedia.org/w/index.php?title=దిగువీధి&oldid=3688974" నుండి వెలికితీశారు