దినేష్ సింగ్ (1925 జూలై 19 - 1995 నవంబరు 30) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు . అతని కుటుంబం కలకంకర్ అనే పట్టణం నుండి వచ్చింది. అనేక సార్లు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు. రెండుసార్లు భారత విదేశాంగ మంత్రిగా పనిచేశాడు.[1]

Dinesh Singh
Minister of External Affairs
In office
1969–1970
ప్రథాన మంత్రిIndira Gandhi
అంతకు ముందు వారుIndira Gandhi (Acting)
తరువాత వారుSardar Swaran Singh
In office
1993–1995
ప్రథాన మంత్రిP. V. Narasimha Rao
అంతకు ముందు వారుP. V. Narasimha Rao (Acting)
తరువాత వారుPranab Mukherjee
వ్యక్తిగత వివరాలు
జననం(1925-07-19)1925 జూలై 19
Kalakankar, United Provinces, British India
మరణం1995 నవంబరు 30(1995-11-30) (వయసు 70)
Delhi, India
రాజకీయ పార్టీIndian National Congress
జీవిత భాగస్వామిNeelima Kumari
సంతానం6 (including Ratna Singh)

జీవిత విశేషాలు మార్చు

దినేష్ సింగ్ 1925 జూలై 19న ఉత్తరప్రదేశ్‌లోని కలకంకర్‌కు చెందిన తాలూక్దార్ లేదా భూస్వామి అయిన రాజా అవధేష్ సింగ్‌కు జన్మించాడు. అతను డెహ్రాడూన్‌లోని డూన్ స్కూల్‌లో, లక్నో విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. అక్కడే పిహెచ్డి పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

.

అతను రెండవ లోక్ సభ (1957-62) నుండి ఐదవ లోక్ సభ (1971-77) వరకు ఏడు పర్యాయాలు ప్రతాప్‌గఢ్ నుండి ఎన్నికయ్యాడు, ఆపై మళ్లీ ఎనిమిదవ [2], తొమ్మిదవ లోక్ సభ 1984-1991లో పనిచేశారు.

వ్యక్తిగత జీవితం మార్చు

అతను 1944లో తెహ్రీ-గర్వాల్ పాలక కుటుంబానికి చెందిన నీలిమ కుమారిని వివాహం చేసుకున్నాడు ఇతనికి ఆరుగురు కూతుర్లు ఉన్నారు. అతని ఆరవ కుమార్తె రత్న సింగ్, ప్రతాప్ గాడ్ నుంచి లోక్సభకు ఎన్నికయింది ‌

అతను వివిధ వ్యాధుల కారణంగా 1995 నవంబరు 30న న్యూఢిల్లీలో మరణించాడు. మరణించే సమయంలో పీవీ నరసింహారావు సారథ్యంలోని మంత్రివర్గంలో మంత్రివర్గంలో పోర్ట్‌ఫోలియో లేకుండానే ఉన్నారు.

మూలాలు మార్చు

  1. "Obituary: Dinesh Singh". The Independent. 2 December 1995.
  2. "Dinesh Singh, minister in External Affairs for half dozen years in 60s". 15 March 1987. Retrieved 1 August 2021.