దిన్షా పటేల్
దిన్షా ఝవేర్‌భాయ్ పటేల్ (జననం 25 మే 1937) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఖేడా లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర సహాయ మంత్రిగా పని చేశాడు.[1][2][3]
దిన్షా పటేల్ | |||
| |||
కేంద్ర గనుల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 28 అక్టోబర్ 2012 – 25 మే 2014 | |||
అధ్యక్షుడు | ప్రణబ్ ముఖర్జీ | ||
---|---|---|---|
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
తరువాత | పీయూష్ గోయెల్ | ||
కేంద్ర గనుల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత)
| |||
పదవీ కాలం 19 జనవరి 2011 - 27 అక్టోబర్ 2012 | |||
ముందు | బిజోయ్ కృష్ణ హండిక్ | ||
సూక్ష్మ, చిన్న & మధ్యతరహా పరిశ్రమల సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత)
| |||
పదవీ కాలం 28 మే 2009 - 18 జనవరి 2011 | |||
తరువాత | వీరభద్ర సింగ్ | ||
పదవీ కాలం 2006 – 2009 | |||
పదవీ కాలం 1996 – 2014 | |||
ముందు | ఖుషీరామ్ జేస్వానీ | ||
తరువాత | దేవ్‌సిన్హ్ చౌహాన్ | ||
నియోజకవర్గం | ఖేడా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బరోడా, గుజరాత్ | 1937 మే 25||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | కుందన్‌బెన్ దిన్షా పటేల్ | ||
నివాసం | నాడియాడ్ |
ఎన్నికలలో పోటీ
మార్చు- నడియాడ్ శాసనసభ నియోజకవర్గం నుండి 1975 నుండి 1998 వరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
మూలాలు
మార్చు- ↑ The Economic Times (28 December 2013). "Will not fight next LS polls, says Union Minister Dinsha Patel". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
- ↑ The Indian Express (28 May 2009). "State retains three ministerial berths" (in ఇంగ్లీష్). Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
- ↑ The Hindu (13 November 2010). "Union Minister's condition stable" (in Indian English). Retrieved 29 July 2024.