వీరభద్ర సింగ్
వీరభద్ర సింగ్ హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మొత్తం 9 సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. వీరభద్ర సింగ్ హిమాచల్‌ప్రదేశ్‌కు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.
వీరభద్ర సింగ్ | |||
వీరభద్ర సింగ్ | |||
హిమాచల్ ప్రదేశ్ 4వ ముఖ్యమంత్రి
| |||
పదవీ కాలం 25 డిసెంబర్ 2012 – 27 డిసెంబర్ 2017 | |||
ముందు | ప్రేమ్ కుమార్ ధుమాళ్ | ||
---|---|---|---|
తరువాత | జై రామ్ ఠాకూర్ | ||
నియోజకవర్గం | షిమ్లా గ్రామీణ | ||
పదవీ కాలం 6 మార్చ్ 2003 – 30 డిసెంబర్ 2007 | |||
ముందు | ప్రేమ్ కుమార్ ధుమాళ్ | ||
తరువాత | ప్రేమ్ కుమార్ ధుమాళ్ | ||
నియోజకవర్గం | రోహ్రు | ||
పదవీ కాలం 3 డిసెంబర్ 1993 – 24 మార్చి 1998 | |||
ముందు | శాంతా కుమార్ | ||
తరువాత | ప్రేమ్ కుమార్ ధుమాళ్ | ||
నియోజకవర్గం | రోహ్రు | ||
పదవీ కాలం 8 ఏప్రిల్ 1983 – 5 మార్చి 1990 | |||
ముందు | ఠాకూర్ రామ్ లాల్ | ||
తరువాత | శాంతా కుమార్ | ||
నియోజకవర్గం | రోహ్రు | ||
శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 2017 – 2021 | |||
ముందు | గోవింద్ రామ్ శర్మ | ||
తరువాత | సంజయ్ అవస్థి[1] | ||
నియోజకవర్గం | ఆర్కీ | ||
కేంద్ర సూక్ష్మ స్థూల మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 19 జనవరి 2011 – 26 జూన్ 2012 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | దిన్షా పటేల్ | ||
తరువాత | విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ | ||
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 28 మే 2009 – 18 జనవరి 2011 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | రామ్ విలాస్ పాశ్వాన్ | ||
తరువాత | బేణి ప్రసాద్ వర్మ | ||
కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం సెప్టెంబర్ 1982 – ఏప్రిల్ 1983 | |||
ప్రధాన మంత్రి | ఇందిరా గాంధీ | ||
కేంద్ర పర్యాటక , విమానాయ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం డిసెంబర్ 1976 – మార్చి 1977 | |||
ప్రధాన మంత్రి | ఇందిరా గాంధీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సరాహన్, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం | 1934 జూన్ 23||
మరణం | 2021 జూలై 8[2][3] సిమ్లా, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం | (వయసు 87)||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | రత్న కుమారి(1954-1983), ప్రతిభ సింగ్ (1985-) | ||
సంతానం | విక్రమాదిత్య సింగ్ | ||
నివాసం | *పదం ప్యాలస్,రాంపూర్ , హిమాచల్ ప్రదేశ్,*హాలీ లాడ్జ్ ,సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ | ||
సంతకం |
రాజకీయ జీవితం
మార్చువీరభద్ర సింగ్ 28 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి తొలిసారిగా 1962 ఎన్నికల్లో పోటీచేసి ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టాడు. ఆయన 1967, 1971, 1980, 2009 ఎన్నికల్లో ఎంపీగా గెలిచాడు. ఆయన 1977 నుంచి 1980, 2012లో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పనిచేశాడు. వీరభద్ర సింగ్ 1983, 1985, 1990, 1993, 1998, 2003, 2007, 2012, 2017లో తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 1983 నుంచి 2017 వరకు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.
మరణం
మార్చువీరభద్ర సింగ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 2021 జూలై 8న ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతూ మరణించాడు.[4]
మూలాలు
మార్చు- ↑ "Bye election to Vidhan Sabha Trends & Result November 2021 - Himachal Pradesh - Arki". Election Commission of India. Archived from the original on 2 November 2021. Retrieved 2 November 2021.
- ↑ "Former 6 times Himachal Pradesh Chief Minister Virbhadra Singh passes away at 87". thehindu.com.
- ↑ "Himachal ex-CM Virbhadra Singh passes away at 87". Times of India. 8 July 2021. Retrieved 8 July 2021.
- ↑ TV9 Telugu (8 July 2021). "మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కన్నుమూత.. చికిత్స పొందుతూ." Archived from the original on 30 March 2022. Retrieved 30 March 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)