ఆశ ఎన్‌కౌంటర్
(దిశ ఎన్‌కౌంటర్ నుండి దారిమార్పు చెందింది)
ఆశ ఎన్‌కౌంటర్ హైదరాబాద్ నగర శివారులో ‘దిశ’ అనే యువతిపై 2019, నవంబరు 26న జరిగిన హత్యాచారం, హత్య సంఘటన ఆధారంగా రూపొందిన తెలుగు సినిమా. ఈ చిత్రం రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణలో నిర్మాణం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ ను 2020, సెప్టెంబరు 27న విడుదల చేశారు.[1]దిశ ఎన్‌కౌంటర్ పేరును కోర్టు ఆదేశాల మేరకు టైటిల్‌ను ఆశ ఎన్‌కౌంటర్ గా మార్చి అక్టోబర్ 31, 2021న ట్రైలర్‌ను విడుదల చేశారు.[2] ఈ సినిమాను 1 జనవరి 2022న విడుదల చేశారు.
ఆశ ఎన్‌కౌంటర్ | |
---|---|
దర్శకత్వం | ఆనంద్ చంద్ర |
నిర్మాత | అనురాగ్ కంచర్ల |
తారాగణం | సోనియా ఆకుల శ్రీకాంత్ అయ్యంగర్ ప్రవీణ్ |
ఛాయాగ్రహణం | జగదీశ్ చీకటి జోష్ |
కూర్పు | శ్రీకాంత్ పట్నాయక్ & మనీష్ తాకుర్ |
సంగీతం | ఆనంద్ |
నిర్మాణ సంస్థ | అనురాగ్ కంచర్ల ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 01 జనవరి 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతి నిరాకరణ
మార్చు‘దిశ ఎన్‌కౌంటర్ ’ సినిమా కథాంశంపై బోర్డు అభ్యంతరం తెలిపింది. ఈ సినిమాను వీక్షించిన నలుగురు సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాకు విడుదలకు అనుమతి నిరాకరించారు. [3][4]
వివాదాలు
మార్చు‘దిశా ఎన్‌కౌంటర్’ సినిమాను దిశ తండ్రి, నిందితుల కుటుంబ సభ్యులు తెలంగాణ హైకోర్టులో కేసు వేశారు.[5][6][7]
నటీనటులు
మార్చు- శ్రీకాంత్ అయ్యంగర్
- సోనియా ఆకుల[8]
- ప్రవీణ్ రాజ్
- వెంకట్ గోవాడ
మూలాలు
మార్చు- ↑ NTV Telugu (27 September 2020). "'Disha Encounter' trailer is out!". Archived from the original on 9 May 2021. Retrieved 9 May 2021.
- ↑ Sakshi (31 October 2021). "'ఆశ ఎన్‌కౌంటర్' ట్రైలర్.. ఇది కల్పితమన్న ఆర్జీవీ". Archived from the original on 1 నవంబరు 2021. Retrieved 1 November 2021.
- ↑ Eenadu. "'దిశ ఎన్‌కౌంటర్'కు సెన్సార్ బోర్డు నో - censor board denies permission to disha encounter movie". www.eenadu.net. Archived from the original on 9 May 2021. Retrieved 9 May 2021.
- ↑ News18 Telugu (4 February 2021). "Ram Gopal Varma - Disha Encounter: దిశ ఎన్‌కౌంటర్'పై రామ్ గోపాల్ వర్మకు సెన్సార్ బోర్డు షాక్..!". Archived from the original on 9 May 2021. Retrieved 9 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ 10TV (10 October 2020). "దిశ ఫ్యామిలీని బాధపెట్టను.. ఇది నా గ్యారెంటీ : దిశ తండ్రితో ఆర్జీవీ." (in telugu). Archived from the original on 9 May 2021. Retrieved 9 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ News18 Telugu (2 November 2020). "Disha Encounter: 'దిశ ఎన్‌కౌంటర్' సినిమాను నిలిపేయాలంటూ హై కోర్టును ఆశ్రయించిన నిందితుల కుటుంబ సభ్యులు." Archived from the original on 9 May 2021. Retrieved 9 May 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Hans India, Legal (25 November 2020). "Disha movie: High Court serves notices to Ram Gopal Varma". www.thehansindia.com. Archived from the original on 9 May 2021. Retrieved 9 May 2021.
- ↑ The Times of India (26 September 2020). "Disha Encounter trailer: RGV's film recounts the horrific rape and murder of a young woman in Hyderabad - Times of India". Archived from the original on 9 May 2021. Retrieved 9 May 2021.