ది ఆపిల్ (సినిమా)
ది ఆపిల్ 1998, మే 27న విడుదలైన ఇరాన్ చలనచిత్రం. ఇరాన్ దర్శకుడు మొహ్సెన్ మఖల్బఫ్ కుమార్తె సమీరా మఖల్బఫ్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1998 కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో అన్ సర్టైన్ రిగార్డు విభాగంలో ప్రదర్శించబడింది.[1]
ది ఆపిల్ | |
---|---|
దర్శకత్వం | సమీరా మఖల్బఫ్ |
రచన | సమీరా మఖల్బఫ్ మొహ్సెన్ మఖల్బఫ్ |
తారాగణం | గోహార్బన్ అలీ నడెరీ, అజీజ్ మహమ్మది, మాస్యుమా నడేరి, జహ్రా నడేరి, జహ్రా సాఘ్రిస్జ్ |
పంపిణీదార్లు | న్యూయార్కర్ |
విడుదల తేదీs | 27 మే, 1998 |
సినిమా నిడివి | 86 నిముషాలు |
దేశం | ఇరాన్ |
భాషలు | పర్షియన్, అజర్బైజాన్ |
నటవర్గం
మార్చు- గోహార్బన్ అలీ నడెరీ
- అజీజ్ మహమ్మది
- మాస్యుమా నడేరి
- జహ్రా నాడేరి
- జహ్రా సాఘ్రిస్జ్
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: సమీరా మఖల్బఫ్
- రచన: సమీరా మఖల్బఫ్, మొహ్సెన్ మఖల్బఫ్
- పంపిణీదారు: న్యూయార్కర్
మూలాలు
మార్చు- ↑ "Festival de Cannes: The Apple". festival-cannes.com. Archived from the original on 3 డిసెంబరు 2014. Retrieved 24 November 2018.
ఇతర లంకెలు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ది ఆపిల్
- The Naderi twins at www.feralchildren.com at the Wayback Machine (archived సెప్టెంబరు 30, 2010)