దీపారాధన (ధారావాహిక)

జెమినీ టీవీలో ప్రసారమైన తెలుగు ధారావాహిక.

దీపారాధన, 2020 నవంబరు 9న జెమినీ టీవీలో ప్రారంభమైన తెలుగు ధారావాహిక. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ రాత్రి 9 గంటలకు ప్రసారమైన ఈ సీరియల్ 2021 ఏప్రిల్ 3న ముగిసింది.[1] ఇందులో ప్రభాకర్ పొడకండ్ల,[2] ప్రియాంక నాయుడు, మానస్, ఐశ్వర్య వర్మ ముఖ్య పాత్రల్లో నటించారు.

దీపారాధన
తరంకుటుంబ నేపథ్యం
రచయితప్రభాకర్ పొడకండ్ల
సాగర్
మాటలు
ఛాయాగ్రహణంప్రభాకర్ పొడకండ్ల
సాగర్
దర్శకత్వంగోవింద్ ఈమని
తారాగణంప్రభాకర్ పొడకండ్ల
ప్రియాంక నాయుడు
మానస్
ఐశ్వర్య వర్మ
Theme music composerమల్లిక్
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య124
ప్రొడక్షన్
ఎడిటర్కె మహ్మద్ తోఫిక్
కెమేరా సెట్‌అప్మల్టీ కెమెరా
నడుస్తున్న సమయం20-22 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీదివిజ స్టూడియోస్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్జెమినీ టీవీ
వాస్తవ విడుదల9 నవంబరు 2020 (2020-11-09) –
3 ఏప్రిల్ 2021
Chronology
Preceded byగిరిజా కళ్యాణం
Followed byఅమ్మకోసం

నటవర్గం

మార్చు
 • ప్రభాకర్ పొడకండ్ల (ఆరాధన తండ్రి నారప్ప)
 • ప్రియాంక నాయుడు (ఆరాధన)
 • స్పందన సోమన్న (1-84)/ఐశ్వర్య వర్మ (85 - ప్రస్తుతం) దీప
 • మానస్ (విశాల్)
 • జయలలిత (విశాల్ తల్లి మాలినీ దేవి)
 • ప్రీతి నిగమ్ (దీప తల్లి మల్లీశ్వరి)
 • మధులిక (మల్లిశ్వరి సోదరి చాముండేశ్వరి)
 • రాజేంద్ర (దీప తండ్రి)
 • కరం (దీప సోదరుడు)
 • నిరంజన్ (రంజిత్)
 • జ్యోతి (రంగమమ్మ)

మూలాలు

మార్చు
 1. "Prabhakar's 'Deeparadhana' to premiere on November 9 - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-31.
 2. "Telugu Tv Actor Prabhakar Podakandla Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2021-05-31.