దీప్ నారాయణ్ సింగ్
భారతీయ రాజకీయవేత్త
దీప్ నారాయణ్ సింగ్, బీహార్ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు. బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.[1]
దీప్ నారాయణ్ సింగ్ | |
---|---|
2వ బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి | |
In office 1 ఫిబ్రవరి 1961 – 18 ఫిబ్రవరి 1961 | |
గవర్నర్ | జాకిర్ హుసేన్ |
అంతకు ముందు వారు | కృష్ణ సింగ్ |
తరువాత వారు | బినోదానంద్ ఝా |
3వ ఆర్థిక శాఖామంత్రి | |
In office 1 ఫిబ్రవరి 1961 – 18 ఫిబ్రవరి 1961 | |
అంతకు ముందు వారు | శ్రీకృష్ణ సిన్హా |
తరువాత వారు | బీర్ చంద్ పటేల్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | పురంతంద్, బీహార్, భారతదేశం | 1894 నవంబరు 25
మరణం | 1977 డిసెంబరు 7 హాజీపూర్, బీహార్, భారతదేశం | (వయసు 83)
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | మమలాతా దేవి |
నివాసం | పురంతంద్ |
జననం
మార్చునారాయణ్ సింగ్ 1894, నవంబరు 25న బీహార్ రాష్ట్రంలోని పురంతంద్‌లో జన్మించాడు.
ఉద్యమం
మార్చుభారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నాడు.
రాజకీయరంగం
మార్చుఇతడు భారత రాజ్యాంగం రాయడానికి భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా ఎన్నికైయ్యాడు.[2] స్వతంత్ర దేశంగా భారతదేశపు మొదటి పార్లమెంట్‌లో భాగంగా పనిచేశాడు, బీహార్ శాసనసభ సభ్యుడిగా ఉన్నాడు. జాతీయవాదులైన రాజేంద్రబాబు, అనుగ్రహ బాబు, శ్రీ బాబులతో సన్నిహాత సంబంధాలను కలిగి ఉన్నాడు. కృష్ణ సింగ్ తర్వాత బీహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు.
మరణం
మార్చుగుర్తింపు
మార్చుఆర్కియాలజీ, మ్యూజియం డైరెక్టరేట్ ఆధ్వర్యంలో 1979లో బీహార్‌లోని హాజీపూర్‌లో నారాయణ్ సింగ్ గౌరవార్థం ఒక మ్యూజియం కూడా స్థాపించబడింది.[3]
మూలాలు
మార్చు- ↑ "Deep Narayan Singh Museum, Hajipur". Archived from the original on 24 జూన్ 2021. Retrieved 1 October 2021.
- ↑ "List of members of the Constituent Assembly (as in November 1949)". Parliament of India. Retrieved 1 October 2021.
- ↑ "Deep Narayan Singh Museum, Hajipur". Archived from the original on 15 ఫిబ్రవరి 2015. Retrieved 1 October 2021.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)