దీవించండి 2001లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, రాశి, మాళవిక నాయికానాయకులుగా నటించారు. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన ఈ చిత్రానికి ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించారు.

దీవించండి
Deevinchandi Movie Poster.jpg
దీవించండి చిత్ర గోడ పత్రిక
దర్శకత్వంముత్యాల సుబ్బయ్య
నిర్మాతరామోజీరావు
స్క్రీన్ ప్లేముత్యాల సుబ్బయ్య
కథఘటికిచలం
నటులుశ్రీకాంత్, రాశి, మాళవిక
సంగీతంఎస్. ఎ. రాజ్‌కుమార్
నిర్మాణ సంస్థ
విడుదల
23 మార్చి 2001 (2001-03-23)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

పాటలుసవరించు

ఈ చిత్రానికి ఎస్. ఎ. రాజ్ కుమార్ సంగీతం అందించారు.

క్రమసంఖ్య పాటపేరు గాయకులు
1 ఓరి బ్రహ్మచారీ సుఖ్వీందర్ సింగ్, ఎస్. ఎ. రాజ్ కుమార్
2 పరువాల పావురమా ఎస్.పి. బాలు, కె. ఎస్. చిత్ర
3 సంధ్యారాగంలో హరిణి
4 వెలుగులు నింపే రాజేష్
5 చిలకమ్మా చిలకమ్మా ఎస్.పి. బాలు, మహాలక్ష్మీ అయ్యర్
6 అమ్మమ్మో చలిగా ఉంది సుఖ్వీందర్ సింగ్, మహాలక్ష్మీ అయ్యర్

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=దీవించండి&oldid=2156978" నుండి వెలికితీశారు