ఎస్. ఎ. రాజ్‌కుమార్

సంగీత దర్శకుడు
(ఎస్. ఎ. రాజ్ కుమార్ నుండి దారిమార్పు చెందింది)

ఎస్. ఎ. రాజ్‌కుమార్ ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో పలు విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. తెలుగు చిత్రాలకు గానూ మూడు సార్లు ఫిలింఫేర్ పురస్కారాలను అందుకున్నాడు.

ఎస్. ఎ. రాజ్‌కుమార్
జననం (1964-08-23) 1964 ఆగస్టు 23 (వయసు 59)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తిసంగీత దర్శకుడు
క్రియాశీల కాలం1987-ఇప్పటి వరకు
జీవిత భాగస్వామిమీరా రాజ్‌కుమార్

తెలుగు

మార్చు

పురస్కారాలు

మార్చు

బయటి లంకెలు

మార్చు