దీవి సుబ్బారావు

రచయిత, అనువాదకుడు

దీవి సుబ్బారావు గారు తెలుగు కవి, అనువాదకుడు, రచయిత. వీరికి 2010 లో వారి కన్నడ వచనాలకు అనువాదానికి గాను సి పి బ్రౌన్ పురస్కారం లభించింది. ఈయన గుంటూరు జిల్లా, అమృతలూరు మండలం, పెదపూడి గ్రామంలో జన్మించాడు.[1]

దీవి సుబ్బారావు
దీవి సుబ్బారావు
జననందీవి సుబ్బారావు
ప్రసిద్ధితెలుగు కవి, అనువాదకుడు, రచయిత

రచనలు

మార్చు
  • వైశాఖ సముద్రం - కవితలు
  • హంసల దీవి - కవితలు
  • మాటన్నది జ్యోతిర్లింగం - కన్నడ వచనాలకు తెలుగు అనువాదం
  • సూఫీ కవిత్వం - అనువాదం
  • నవ వనం - సంస్కృత శ్లోకాలకు తెలుగు అనువాదం
  • చిన్నపుడన్నీ ఆశ్చర్యమే - కవితలు
  • అర్థ గౌరవం - నాటికలు
  • కృపావర్షం - కథలుడ్
  • మెహెర్ బాబా అవతారాతత్వం

మూలాలు

మార్చు
  1. "రచయిత: దీవి సుబ్బారావు".