అమృతలూరు మండలం

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా లోని మండలం

అమృతలూరు మండలం ఆంధ్ర ప్రదేశ్, బాపట్ల జిల్లాలోని మండలం.మండల కేంద్రం అమృతలూరు. OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°07′05″N 80°39′36″E / 16.118°N 80.66°E / 16.118; 80.66
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల జిల్లా
మండల కేంద్రంఅమృతలూరు
Area
 • మొత్తం124 km2 (48 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం44,713
 • Density360/km2 (930/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1021

మండల గణాంకాలు మార్చు

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 46,960 అందులో పురుషులు 23,540 మందికాగా, స్త్రీలు 23420 మంది ఉన్నారు.మొత్తం అక్షరాస్యత 72.03• పురుషులు అక్షరాస్యత 77.57, స్త్రీల అక్షరాస్యత 66.48.

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. అమృతలూరు
  2. కూచిపూడి
  3. మూల్పూరు
  4. పెదపూడి
  5. కోడితాడిపర్రు
  6. మోపర్రు
  7. తురుమెళ్ళ
  8. పాంచాలవరం
  9. యలవర్రు
  10. ప్యాపర్రు
  11. బోడపాడు
  12. ఇంటూరు
  13. గోవాడ

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015