దుబ్బాక మండలం
తెలంగాణ, సిద్దిపేట జిల్లా లోని మండలం
దుబ్బాక మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లా లో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం సిద్ధిపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 26 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. మండల కేంద్రం, దుబ్బాక.
దుబ్బాక మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, దుబ్బాక మండలం స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | సిద్దిపేట జిల్లా |
మండల కేంద్రం | దుబ్బాక |
గ్రామాలు | 25 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
పిన్‌కోడ్ | 502108 |
పేరువెనుక చరిత్ర
మార్చుదీనికి ఇంకొక పేరు కూడా ఉంది అదే "దుర్వాస "
కొత్త మంది ఊరికి తూర్పు వైపు దుర్వాస అని పశ్చిమ వైపు దుబ్బాక అనే వారు. పూర్వం ఇక్కడ దుర్వాస మహర్షి తపస్సు చేసాడట. అందుకే దీనికి దుర్వాస అనే పేరు వచ్చింది
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చుగమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.