దుబ్బాక శాసనసభ నియోజకవర్గం
సిద్ధిపేట జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో దుబ్బాక శాసనసభ నియోజకవర్గం ఒకటి.[1][2]
దుబ్బాక శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
అక్షాంశ రేఖాంశాలు | 18°10′48″N 78°40′12″E |
నియోజకవర్గంలోని మండలాలు
మార్చు- దుబ్బాక
- మీర్‌దొడ్డి
- దౌలతాబాద్
- చేగుంట
- తొగుట
ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు
మార్చుసంవత్సరం | అ.ని.సం. | నియోజకవర్గ పేరు | రకం | విజేత పేరు | పార్టీ | ప్రత్యర్థి | పార్టీ |
---|---|---|---|---|---|---|---|
2023[3] | 41 | దుబ్బాక | జనరల్ | కొత్త ప్రభాకర్ రెడ్డి | భారత్ రాష్ట్ర సమితి | ఎం.రఘునాధన్ రావు | బీజేపీ |
2020 | 'ఉప ఎన్నిక' | దుబ్బాక | జనరల్ | ఎం.రఘునాధన్ రావు[4] | బీజేపీ | సోలిపేట సుజాత | టిఆర్ఎస్ |
2018 | 41 | దుబ్బాక | జనరల్ | సోలిపేట రామలింగారెడ్డి | టిఆర్ఎస్ | మద్దుల నాగేశ్వరరెడ్డి | కాంగ్రెస్ |
2014 | 41 | దుబ్బాక | జనరల్ | సోలిపేట రామలింగారెడ్డి | టిఆర్ఎస్ | చెరుకు ముత్యంరెడ్డి | కాంగ్రెస్ |
2009 | 41 | దుబ్బాక | జనరల్ | చెరుకు ముత్యంరెడ్డి [4] | కాంగ్రెస్ | సోలిపేట రామలింగారెడ్డి | టిఆర్ఎస్ |
2014 ఫలితాలు
మార్చుParty | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
తెలంగాణ రాష్ట్ర సమితి | సోలిపేట రామలింగారెడ్డి | 82,234 | 53.37% | ||
భారత జాతీయ కాంగ్రెస్ | చెరుకు ముత్యం రెడ్డి | 44,309 | 28.75% | ||
భారతీయ జనతా పార్టీ | ఎం.రఘునాధన్ రావు | 15131 | 9.82% | ||
మెజారిటీ | 37,925 | 24.61% | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,54,083 | 82.6% | |||
తెలంగాణ రాష్ట్ర సమితి gain from భారత జాతీయ కాంగ్రెస్ | Swing |
2018 ఫలితాలు
మార్చుParty | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
తెలంగాణ రాష్ట్ర సమితి | సోలిపేట రామలింగారెడ్డి | 89,299 | 54.36% | ||
భారత జాతీయ కాంగ్రెస్ | మద్దుల నాగేశ్వరరెడ్డి | 26,799 | 16.31% | ||
భారతీయ జనతా పార్టీ | ఎం.రఘునాథన్ రావు | 22,595 | 13.75% | ||
మెజారిటీ | 62,500 | 38.04% | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,64,281 | 82% | |||
తెలంగాణ రాష్ట్ర సమితి gain from భారత జాతీయ కాంగ్రెస్ | Swing |
2020 ఫలితాలు
మార్చుParty | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | ఎం.రఘునందన్ రావు | 63,352 | 38.47% | ||
తెలంగాణ రాష్ట్ర సమితి | సోలిపేట సుజాత రెడ్డి | 62,273 | 38.11% | ||
భారత జాతీయ కాంగ్రెస్ | చెరుకు శ్రీనివాస్‌రెడ్డి | 21,819 | 13.25% | ||
మెజారిటీ | 1079 | 0.66% | |||
మొత్తం పోలైన ఓట్లు | 1,64,669 | 82% | |||
భారతీయ జనతా పార్టీ gain from | Swing |
పార్టీ | అభ్యర్థి | ఓట్లు |
---|---|---|
బీఆర్‌ఎస్ | కొత్త ప్రభాకర్ రెడ్డి | 97,451 |
బీజేపీ | ఎం.రఘునాధన్ రావు | 43,744 |
కాంగ్రెస్ | చెరుకు శ్రీనివాస్ రెడ్డి | 24,947 |
బీఎస్పీ | సల్కాం మల్లేశం | 1197 |
మెజారిటీ | 53,513 |
మూలాలు
మార్చు- ↑ Sakshi (21 October 2023). "నాడు 'దొమ్మాట' నుంచి.. నేడు 'దుబ్బాక' నియోజకవర్గంగా." Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.
- ↑ Eenadu (24 October 2023). "ఒకే నియోజకవర్గం.. మూడుసార్లు మార్పు". Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ 4.0 4.1 Eenadu (14 November 2023). "గట్టి పోటీ.. ఓటమితో సరిపెట్టి". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
- ↑ Namaste Telangana (4 December 2023). "ఉద్యమ గడ్డ పై గులాబీ జెండా". Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.