దురై వైకో (జననం 2 ఏప్రిల్ 1972) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తిరుచిరాపల్లి నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

దురై వైకో
దురై వైకో



వ్యక్తిగత వివరాలు

జననం (1972-04-02) 1972 ఏప్రిల్ 2 (వయసు 52)
తిరునెల్వేలి, తమిళనాడు, భారతదేశం
రాజకీయ పార్టీ మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం
తల్లిదండ్రులు వైకో , రేణుగాదేవి అమ్మాళ్
జీవిత భాగస్వామి గీత
సంతానం 2
వృత్తి సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు
మూలం [1]

మూలాలు

మార్చు
  1. "TN Election Results 2024: Full list of winners in Tamil Nadu Lok Sabha polls as counting ends". 5 June 2024. Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. The Hindu (4 June 2024). "Tamil Nadu election result 2024:emphatic maiden win for durai vaiko arun nehru" (in Indian English). Retrieved 22 September 2024.
  3. India Today (13 July 2024). "Inheritors | Next-gen netas" (in ఇంగ్లీష్). Retrieved 25 October 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=దురై_వైకో&oldid=4349995" నుండి వెలికితీశారు