దులు మహతో (జననం 12 మే 1975) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ధన్‌బాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

దులు మహతో
దులు మహతో


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024
ముందు పశుపతి నాథ్ సింగ్
నియోజకవర్గం ధన్‌బాద్

పదవీ కాలం
2019-2024
నియోజకవర్గం బగ్మారా

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు పూనా మహతో, రుక్వా
జీవిత భాగస్వామి సావిత్రి దేవి
నివాసం ధన్‌బాద్, జార్ఖండ్
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

మూలాలు

మార్చు
  1. TV9 Bharatvarsh (5 June 2024). "BJP के दुलु महतो धनबाद सीट से 1 लाख 80 हजार वोटों के अंतर से जीते, जानिए उनके बारे में सबकुछ". Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Dhanbad". Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
  3. India TV (23 December 2019). "Baghmara Constituency Result 2019: BJP's Dulu Mahato wins by 824 votes" (in ఇంగ్లీష్). Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
  4. ThePrint (1 April 2024). "Why opposition to BJP's pick of Dhullu Mahto as Dhanbad candidate is boiling over in Jharkhand". Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
"https://te.wikipedia.org/w/index.php?title=దులు_మహతో&oldid=4284636" నుండి వెలికితీశారు