దేబ్జానీ మోదక్ (జననం 1996 మార్చి 20) భారతీయ నటి.[1][2][3][4] ఆమె బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ టెలివిజన్ షోలలో నటిస్తుంది.[5][6][7] ఆమె రసతిలో ప్రధాన పాత్ర,[8] వనతై పోలాలో సంధియ, స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధంలో డా. వేధస్విని పాత్రలకు ప్రసిద్ధి చెందింది.

దేబ్జానీ మోదక్
జననం
దేబ్జాని

(1996-03-20) 1996 మార్చి 20 (వయసు 28)
ఇతర పేర్లుకిన్ని మోదక్, కిన్ను
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2013 – ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
  • రసతి
  • వనతై పోలా
  • ఎన్నేనో జన్మల బంధం

ఎన్నెనో జన్మల బంధం సీరియల్ లో ఆమె నటనకుగాను 2022 స్టార్ మా బెస్ట్ వైఫ్ (కేటగిరీ) అవార్డు వరించింది.[9][10][11][12] ఈ సీరియల్ లో హీరోయిన్ రోల్ చేస్తూ ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆమె వేదగా ఆకట్టుంది.[13]

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

ఆమె బెంగాలీ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి అపూర్బా మోదక్ ఒక వ్యాపారవేత్త, ఆమె తల్లి మితా మోదక్ గృహిణి. కోల్‌కతాలోని సెయింట్ జాన్స్ డియోసిసన్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసిన ఆమె బి.డి.ఎమ్ ఇంటర్నేషనల్‌లో తన XIవ తరగతి (కామర్స్ స్ట్రీమ్) పూర్తి చేసింది. అదే సమయంలో నటనా జీవితంలోకి అడుగు పెట్టడంతో, ఆమె తన బి.ఎ. ఇంగ్లీష్ హానర్స్ కరస్పాండెన్స్ కోర్సు చేసింది. ఆమెకు నందిని మోదక్ అనే చెల్లెలు ఉంది.

ఫిల్మోగ్రఫీ మార్చు

సినిమాలు మార్చు

Year Title Role Language Reference
2013 నాక్ఆవుట్ రూహి సేన్ బెంగాలీ [14]
2014 గ్యాంగ్‌స్టార్ కింగ్ దునియా [15]
2016 క్లాప్ స్టిక్ అలో [16]

టెలివిజన్ మార్చు

Year Title Role Language Channel Notes Ref.
2015 అపోంజోన్ అంతారా బెంగాలీ కలర్స్ బంగ్లా [17][18]
2016 ఫూల్మోని మాధబి డెబ్రాయ్ జీ బంగ్లా [19][20]
మహాలయ/మాతృరూపేనో దేవి అన్నపూర్ణ [21]
2017 భక్తే భోగోబాన్ శ్రీ కృష్ణుడు ద్రౌపది స్టార్ జల్సా [22][23]
2018 ఓం నమః శివాయ సరస్వతి దేవి [24]
2019 కుఞ్జోచాయ సెఝుతి [25][26][27]
మహాలయ/మాతృరూపేనో దేవి సతీ జీ బంగ్లా [28]
ఠాకూర్మార్_జూలీ రాజకుమారి అనన్యరూపా స్టార్ జల్సా [29][30]
2020 రసతి రసతి తమిళం సన్ టీవీ [31]
వనతై పోలా సంధియా: డిప్యూటీ కలెక్టర్ (మేడం తహశీల్దార్) [32]
2021 ఎన్నెన్నో జన్మల బంధం డాక్టర్ వేదస్విని తెలుగు స్టార్ మా [33]
అనురాగ అరళీతు (ఎన్నెన్నో జన్మల బంధం డబ్బింగ్ వెర్షన్) కన్నడం స్టార్ సువర్ణ [34]
2023 బంగారు చెల్లెలు (వనతై పోల డబ్బింగ్ వెర్షన్) సంధ్య: డిప్యూటీ కలెక్టర్ (మేడం తహశీల్దార్) తెలుగు జెమినీ టీవీ [35]

[36]

మూలాలు మార్చు

  1. "Get inspired by Debjani Modak's saree looks April 4th 2023". The Times of India.
  2. "Times when Debjani Modak charmed us Jan 29 2023". The Times of India.
  3. "Debjani Modak Biography by nettv4u". nettv4u.com.
  4. "Audition of Debjani Modak For Ad. Film Kolkata Tollywood Industry.com".
  5. "Veda NTV Telugu Interview 3rd June 2023". NTV Telugu.
  6. "Happy birthday to our beloved Veda aka Debjani Modak 2022". STARMAA.
  7. "Happy birthday to our beloved Veda aka Debjani Modak 2023". STARMAA.
  8. "Actress Debjani Modak has replaced Pavani Reddy in 'Rasaathi' Jan 27 2020". The Times of India.
  9. "Our very dear and beautiful Vedha Watch #SMPA2022". STARMAA.
  10. "Our very dear and beautiful Vedha Shorts Watch #SMPA2022". STARMAA.
  11. "The Queen rules our hearts Vedha Red Carpet walk Shorts Watch #SMPA2022". STARMAA.
  12. "Best Wife Enneno Janmala Bandham award goes to Vedha Watch #SMPA2022". STARMAA.
  13. "టీవీ: ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ వేద రియల్ లైఫ్ స్టోరీ." web.archive.org. 2023-06-25. Archived from the original on 2023-06-25. Retrieved 2023-06-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  14. "IMdb information about Bengali Movie 'Knockout' 2013". IMDb.
  15. "IMdb information about Bengali Movie 'Gangstar King' 2014". IMDb.
  16. "IMdb information about Bengali Movie 'Clapstick' 2016". IMDb.
  17. "Bengali Serial 'Aponjon' on Jiocinema website 2015". Jiocinema.
  18. "Bengali Serial 'Aponjon' on Voot 2015". Voot.
  19. "Phoolmoni EP - 1 Webisode 2016 Kinni Modak". youtube.
  20. "Phoolmoni on Zee5 2016 Kinni Modak". Zee5.
  21. https://www.zee5.com/global/tv-shows/details/mahalaya-2019/0-6-2113/mahalaya-2019/0-1-272533
  22. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2023-06-03. Retrieved 2023-06-25.
  23. https://bengali.abplive.com/video/watch-actors-from-bhakter-bhagaban-shri-krishna-sharing-their-experiences-during-the-shooting-shooting-347315
  24. https://www.hotstar.com/in/tv/om-namah-shivay/18019/
  25. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2023-05-30. Retrieved 2023-06-25.
  26. https://www.hotstar.com/in/tv/kunjochhaya/1260009663/sejotis-unbelievable-news/1000245114
  27. https://www.youtube.com/watch?v=tEfInIKg10k
  28. https://www.zee5.com/global/tv-shows/details/mahalaya-2019/0-6-2113/mahalaya-2019/0-1-272533
  29. https://www.hotstar.com/in/tv/thakumar-jhuli/1260003658
  30. https://www.hotstar.com/in/tv/thakumar-jhuli/1260003658/story-of-annayarupas-beauty/1000234591
  31. https://www.youtube.com/watch?v=Y7abisx8ViE
  32. https://www.youtube.com/watch?v=9b7R_oSlN9E
  33. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2023-06-03. Retrieved 2023-06-25.
  34. https://www.hotstar.com/in/tv/anuraga-aralitu/1260078698
  35. Bangaru Chellelu - Best Scenes.
  36. Bangaru Chellelu.