దేవినేని ప్రసాద్
సినీ నిర్మాత
దేవినేని ప్రసాద్ ఒక ప్రముఖ సినీ నిర్మాత. ఆర్కా మీడియా వర్క్స్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు.[1][2] పల్లకిలో పెళ్ళికూతురు, పంజా, మర్యాద రామన్న, వన్స్ అపాన్ ఎ వారియర్, వేదం, బాహుబలి:ద బిగినింగ్ లాంటి సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరించాడు.[3][4]
దేవినేని ప్రసాద్ | |
---|---|
జననం | |
వృత్తి | సినీ నిర్మాత |
కెరీర్
మార్చు2010 లో ఆయన నిర్మించిన మర్యాద రామన్న సినిమా నంది ఉత్తమ చిత్రం పురస్కారం అందుకుంది.[5] 2015 లో శోభు యార్లగడ్డతో కలిసి నిర్మించిన బాహుబలి చిత్రం భారతదేశంలో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది.[6][7][8]
పురస్కారాలు
మార్చు- బాహుబలి చిత్రానికిగాను జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారం
- మర్యాద రామన్న సినిమాకు నంది ఉత్తమ చిత్ర పురస్కారం
- 2010 లో వేదం సినిమాకు ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారం
ఆదాయపు పన్ను శాఖ దాడులు
మార్చునవంబరు 11, 2016 న ఆదాయపు పన్ను శాఖ బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్, వారి సంస్థ యైన ఆర్కా మీడియా వర్క్స్ కార్యాలయాలపై సోదాలు నిర్వహించింది.[9]
మూలాలు
మార్చు- ↑ "Hindustan Times". Archived from the original on 2018-12-26. Retrieved 2016-11-16.
{{cite news}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Times of India".
- ↑ Pilla, Vidhi Choudhary Viswanath (14 July 2015). "Audacious gamble pays off for producers of Baahubali".
- ↑ "Baahubali's team gets a rare honour". The Times of India. 21 May 2014. Retrieved 19 July 2014.
- ↑ "SS Rajamouli about Maryada Ramanna interview - Telugu Cinema interview - Telugu film director".
- ↑ Mike McCahill. "Baahubali: The Beginning review – fantastic bang for your buck in most expensive Indian movie ever made". the Guardian.
- ↑ Sangeetha Devi Dundoo. "Baahubali review: A little more, a little less". The Hindu.
- ↑ "Bahubali First Day Box Office". Archived from the original on 2016-05-07. Retrieved 2016-11-16.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Black money crackdown: Office of Baahubali producers Sobhu Yarlagadda, Prasad Devineni raided by IT". financialexpress.com. Financial Express. Retrieved 16 November 2016.