దేవుడున్నాడు జాగ్రత్త

దేవుడున్నాడు జాగ్రత్త
(1978 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.ఎస్.ఆర్.దాస్
నిర్మాణం ఎం.కె.రాధ
తారాగణం రంగనాథ్,
దేవిక
సంగీతం రమేష్ నాయుడు
సంభాషణలు ఆరుద్ర
కళ రంగారావు
నిర్మాణ సంస్థ మురళీకృష్ణ మూవీస్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని పాటలు[1]:

  1. అందం చూడాలి ఆనందం పొందాలి ఆడే పాడే వయసులోనే - పి.సుశీల
  2. అయ్యాను నేటికి మగాడ్నిఅవుతాను యముడికి మొగుడ్ని - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్
  3. ఎగిరెగిరి పడుతోంది నా సొగసు ఎప్పుడెప్పుడంటోoది నా మనసు - పి.సుశీల
  4. కావాలి వెచ్చదనం కోరుకోవాలి కొత్తదనం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
  5. చీకటి పడుతే నాకెంతో భయం భయం చెట్టాపట్టాలేసుకుంటే - ఎస్.జానకి
  6. నేను నిన్ను తాకగానే ఏదో పులకింత నేను నీవు లీనమైతే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల కోరస్

మూలాలు

మార్చు
  1. కొల్లూరి, భాస్కరరావు. "దేవుడున్నాడు జాగ్రత్త - 1978". ఘంటసాల గళామృతము. Retrieved 14 October 2016.[permanent dead link]