దేవేందర్ అత్రి
హర్యానా రాజకీయ నాయకుడు, శాసనసభ్యుడు
దేవేందర్ చతర్ అత్రి హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో ఉచన కలాన్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
దేవేందర్ అత్రి | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 8 అక్టోబర్ 2024 | |||
ముందు | దుష్యంత్ చౌతాలా | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఉచన కలాన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | బీజేపీ | ||
నివాసం | హర్యానా | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుదేవేందర్ అత్రి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024 శాసనసభ ఎన్నికలలో ఉచన కలాన్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బ్రిజేంద్ర సింగ్‌పై 32 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. బీజేపీ అభ్యర్థి దేవేందర్ అత్రికి 61,942 ఓట్లు రాగా 48,968 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి బ్రిజేంద్ర సింగ్‌కు 48936 ఓట్లు సాధించాడు.[2][3][4]
మూలాలు
మార్చు- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ India Today (8 October 2024). "BJP's Devender Chatar makes photo finish in Haryana's Uchana Kalan, wins by 32 votes" (in ఇంగ్లీష్). Retrieved 1 November 2024.
- ↑ The Times of India (8 October 2024). "Haryana assembly results: BJP's Attri claims lowest margin win by 32 votes, Congress's Patel triumphs with highest of over 98K". Retrieved 1 November 2024.
- ↑ The Indian Express (8 October 2024). "Dushyant Chautala Uchana Kalan Election Result 2024: BJP's Devender Attri defeats JJP's Dushyant Chautala by 41,018 votes" (in ఇంగ్లీష్). Retrieved 1 November 2024.