దేవ్‌భూమి ద్వారక జిల్లా
గుజరాత్ లోని జిల్లా
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో దేవ్‌భూమి ద్వారకా జిల్లా (హిందీ:) ఒకటి. ఇది గుజరాత్ రాష్ట్ర దక్షిణ సముద్రతీరంలో గల్ఫ్ ఆఫ్ కచ్ తీరంలో ఉంది. ఖంబాలియా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2013 ఆగస్టు 15న జామ్‌నగర్ జిల్లాలోని కొంతభూభాగం వేరుచేసి దేవ్‌భూమి ద్వారకా జిల్లా రూపొందొంచబడింది.[1][2]
దేవ్‌భూమి ద్వారకా జిల్లా
દેવભૂમિ દ્વારકા | |
---|---|
district | |
Country | India |
రాష్ట్రం | గుజరాత్ |
భాషలు | |
• అధికార | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
తాలూకాలు
మార్చు- ద్వారక
- భంవద్
- కల్యాణపూర్
- ఖంబలియా
గంణాంకాలు
మార్చుదేవ్భూమి ద్వారకా జిల్లా జనసంఖ్య 694,719, వైశాల్యం 5,684 చ.కి.మీ, జనసాంధ్రత 122.
సరిహద్దు ప్రాంతాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Seven new districts as Gujarat's I-Day gift | Latest News & Updates at". Dnaindia.com. 2013-08-14. Retrieved 2014-03-04.
- ↑ "7 new districts to start functioning from Independence Day - The Times of India". Articles.timesofindia.indiatimes.com. 2013-08-14. Archived from the original on 2013-08-17. Retrieved 2014-03-04.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)
వెలుపలి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో Devbhoomi Dwarka districtకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.