దారుల్ ఉలూమ్ దేవ్ బంద్

(దేవ్ బందీ నుండి దారిమార్పు చెందింది)

దారుల్ ఉలూం దేవ్ బంద్ (హిందీ: दारुल उलूम देवबन्द, Urdu: دارالعلوم دیوبند) ఒక ఇస్లామీయ ధార్మిక విశ్వవిద్యాలయం. ఇక్కడే దేవ్ బంద్ ఇస్లామీయ ఉద్యమం ప్రారంభమయింది. ఉత్తర ప్రదేశ్ సహ్రాన్ పూర్ జిల్లా లోని దేవ్ బంద్లో గలదు. దీని స్థాపన 1866 లో జరిగింది.

దారుల్ ఉలూం దేవ్ బంద్
دارالعلوم دیوبند
दारुल उलूम देवबंद
దస్త్రం:Jameah Darul Uloom Deoband.jpg
రకంఇస్లామీయ విశ్వవిద్యాలయం
స్థాపితం31 మే 1866
ఛాన్సలర్మజ్లిస్-ఎ-షూరా
వైస్ ఛాన్సలర్ముఫ్తి అబుల్ ఖాసిం నౌమాని
స్థానంభారతదేశం దేవ్ బంద్, ఉత్తర ప్రదేశ్, భారత్
జాలగూడుdarululoom-deoband.com

ఉగ్రవాదంపై ఖండన

మార్చు

2008 ఫిబ్రవరి, ఉగ్రవాదాన్ని వ్యతిరేకస్తూ సభ నిర్వహించారు. ఉగ్రవాదం, ఇస్లాంకు తీవ్ర వ్యతిరేకమని ప్రకటించారు.[1]

ప్రచురణలు

మార్చు
  • అల్-దాయీ / అద్-దాయీ (అరబ్బీ మాసపత్రిక) ; ఎడిటర్ : మౌలానా నూర్ ఆలం ఖలీల్ అమీని.
  • మాహ్ నామహ్ దారుల్ ఉలూమ్ (ఉర్దూ మాస పత్రిక) ; ఎడిటర్ : మౌలానా హబీబుర్ రహ్మాన్ ఖాసిమి.
  • ఆయినా దారుల్ ఉలూమ్ (ఉర్దూ పక్షపత్రిక) ; ఎడిటర్: మౌలానా కఫీల్ అహ్మద్ అలవి.

ఫత్వాలు

మార్చు

ఇస్లామీయ న్యాయశాస్త్ర విషయాలలో, ముస్లిం పర్సనల్ లా విషయాలలో ఫత్వాలను జారీ చేస్తుంది.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Muslim clerics declare terror "un-Islamic" Muslim clerics declare terror 'un-Islamic'. Times of India Feb. 25, 2008

బయటి లింకులు

మార్చు

29°41′32″N 77°40′39″E / 29.69222°N 77.67750°E / 29.69222; 77.67750