దేవ వరప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో రాజోలు నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి జనసేన పార్టీ తరుపున ఎన్నికయ్యాడు.[1][2][3]

దేవ వరప్రసాద్

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు రాపాక వరప్రసాద రావు
నియోజకవర్గం రాజోలు

వ్యక్తిగత వివరాలు

జననం 1978
దిండి గ్రామం, మలికిపురం మండలం, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ జనసేన పార్టీ
తల్లిదండ్రులు నర్సింహా రావు
జీవిత భాగస్వామి రజని
నివాసం దిండి గ్రామం, మలికిపురం మండలం, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తి రాజకీయ నాయకుడు

వరప్ర‌సాద్ ఏపీ కేడ‌ర్‌లో ఐఏఎస్ అధికారిగా ఏపీ ప్ర‌భుత్వంలో ప‌లు హోదాల్లో 30 ఏళ్ల పాటు పని చేసి ప‌ద‌వీ విర‌మ‌ణ అనంతరం రాజకీయాల పట్ల ఆసక్తితో 2022 జూన్ 23న హైద‌రాబాద్‌లోని పార్టీ కార్యాల‌యంలో జ‌న‌సేన అధ్యక్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మ‌క్షంలో జ‌న‌సేన పార్టీలో చేరాడు.[4][5]

మూలాలు

మార్చు
  1. Election Commision of India (7 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Razole". Archived from the original on 7 June 2024. Retrieved 7 June 2024.
  2. EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  3. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  4. NTV Telugu (23 June 2022). "పవన్ సమక్షంలో జనసేనలో చేరిన రిటైర్డ్ ఐఏఎస్". Archived from the original on 19 June 2024. Retrieved 19 June 2024.
  5. The New Indian Express (17 April 2024). "Former top cops and civil servants turn to Andhra Politics in upcoming elections" (in ఇంగ్లీష్). Archived from the original on 19 June 2024. Retrieved 19 June 2024.