దొంగల్లో మొనగాడు
దొంగల్లో మొనగాడు 1975, డిసెంబర్ 20న విడుదలైన తెలుగు చలనచిత్రం. [1] ఈ సినిమా ఎన్ మగన్ అనే తమిళ సినిమా నుండి డబ్ చేయబడింది. ఎన్ మగన్ బే ఇమాన్ అనే హిందీ సినిమానుండి పునర్మించబడింది.[2]
దొంగల్లో మొనగాడు (1975 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
నిర్మాణ సంస్థ | జయ & రాజ్ కంబైన్స్ |
భాష | తెలుగు |
నటవర్గం మార్చు
- శివాజీ గణేశన్ (ద్విపాత్రాభినయం)
- మంజుల
- రోజారమణి
సాంకేతికవర్గం మార్చు
- దర్శకత్వం: సి.వి.రాజేంద్రన్
- సంగీతం: సత్యం
- పాటలు, మాటలు: రాజశ్రీ
- నిర్మాణ సంస్థ: జయ & రాజ్ కంబైన్స్
- నిర్మాత: గుండు సత్యనారాయణమూర్తి
మూలాలు మార్చు
- ↑ వెబ్ మాస్టర్. "Dongallo Monagadu (C.V. Rajendran) 1975". ఇండియన్ సినిమా. Retrieved 31 August 2022.
- ↑ "Dongallo Monagadu (1975)". Indiancine.ma. Retrieved 2022-10-27.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |