దొంగాట (2015 సినిమా)

2015 సినిమా

[[వర్గం:{{{year}}}_తెలుగు_సినిమాలు]]

దొంగాట
({{{year}}} తెలుగు సినిమా)
దర్శకత్వం వంశీకృష్ణ
నిర్మాణం మంచు లక్ష్మి
తారాగణం మంచు లక్ష్మీ
అడివి శేష్
ఛాయాగ్రహణం సామల భాస్కర్
కూర్పు ఎస్.ఆర్. శేఖర్
పంపిణీ Five Elements (Andhra & Ceded)
విడుదల తేదీ 8 మే 2015
దేశం భారతదేశం
భాష తెలుగు
నిర్మాణ_సంస్థ మంచు ఎంటర్‌టైన్‌మెంట్

దొంగాట 2015 లో విడుదలైన క్రైం తెలుగు హాస్య చలన చిత్రం. దీనికి వంశీకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ చిత్ర కథను మోహన్ భరధ్వాజ, వంశీకృష్ణ రాసారు. బుర్రా సాయిమాధవ్ సంభాషణలు రాశాడు. ఈ చిత్రాన్ని మంచు లక్ష్మి స్వయంగా మంచు ఎంటర్‌టైన్‌మెంటు బ్యానర్ పై నిర్మించింది.[1][2]

సాంకేతిక వర్గం

మార్చు
  1. బ్యానర్‌: మంచు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.
  2. తారాగణం: లక్ష్మీ మంచు, అడివి శేష్‌,తాప్సీ - అతిధి పాత్ర, మధునందన్‌, ప్రభాకర్‌, బ్రహ్మానందం, పృధ్వీ, పవిత్ర తదితరులు
  3. మాటలు: బుర్రా సాయిమాధవ్
  4. సంగీతం: సత్య మహావీర్‌, సాయి కార్తీక్, రఘు కుంచె (యాందిరో)
  5. కూర్పు: యస్‌.ఆర్‌. శేఖర్‌
  6. ఛాయాగ్రహణం: సామల భాస్కర్‌
  7. నిర్మాత: లక్ష్మీ మంచు
  8. రచన, దర్శకత్వం: వంశీకృష్ణ
  9. విడుదల తేదీ: మే 8, 2015

జీవితంలో ఏదైనా చెడ్డ పని చేసి అయినా సెటిల్‌ అయిపోవాలని చూసే వెంకట్‌ (శేష్‌), విజ్జు (మధు), కాటంరాజు (ప్రభాకర్‌) కలిసి శృతి (లక్ష్మీ) అనే ఓ సినిమా హీరోయిన్‌ని కిడ్నాప్‌ చేస్తారు. ఆమె తల్లి (పవిత్ర) దగ్గర్నుంచి పది కోట్లు డిమాండ్‌ చేస్తారు. మరి వారు ప్లాన్‌ చేసినట్టుగానే ఆ పది కోట్లు వారి చేతికి వస్తాయా, రావా అనేది పాత సినిమాలవలె సెటప్‌ పాతదే అయినా కానీ ట్రీట్‌మెంట్‌ పరంగా కొత్తదనం అందించారు. ఎక్కడికక్కడ ట్విస్టులతో ఈ క్రైమ్‌ కామెడీని ఎంటర్‌టైనింగ్‌గా నడిపించారు. మధ్యలో సెంటిమెంటల్‌ టచ్‌ ఇవ్వడం కూడా జరిగింది. [3]

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-06-14. Retrieved 2016-10-07.
  2. http://www.idlebrain.com/movie/archive/dongaata.html
  3. సినిమా రివ్యూ: దొంగాట

ఇతర లింకులు

మార్చు