సామల భాస్కర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన సినిమా ఛాయాగ్రహకుడు.[1]

సామల భాస్కర్
జననండిసెంబర్ 8, 1975
విద్యఛాయాగ్రహణంలో మాస్టర్ డిగ్రీ
విద్యాసంస్థజె.ఎన్.టి.యు., హైదరాబాద్
వృత్తిఛాయాగ్రహకుడు

జననం సవరించు

ఈయన లక్ష్మీనారాయణ, సుగుణ దంపతులకు 1975, డిసెంబరు 8న తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్లులో జన్మించాడు.

విద్యాభ్యాసం సవరించు

హైదరాబాద్ లోని జవహార్ లాల్ లో ఫోటోగ్రఫీలో శిక్షణ పొందాడు.

వివాహం సవరించు

వీరికి 2007, ఏప్రిల్ 29న సౌజన్యతో వివాహం జరిగింది. ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు.

సినీరంగ ప్రవేశం సవరించు

2009లో కృష్ణవంశీ దర్శకత్వంలో శశిరేఖ పరిణయం చిత్రం ద్వారా ఛాయాగ్రాహకుడిగా తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టాడు. హిందీ, మరాఠి సినిమాలకు కూడా పనిచేశాడు.

చిత్ర సమాహారం సవరించు

సంవత్సరం చిత్రంపేరు భాష దర్శకుడు
2009 శశిరేఖ పరిణయం తెలుగు కృష్ణవంశీ
2008 త్రీ తెలుగు శేఖర్ సూరి
2012 అయ్యారే తెలుగు సాగర్ కె. చంద్ర
2012 ఏడ్యాంచీ జాత్రా మరాఠి మిలింద్ ఖాడ్వే
2013 పోపాట్ మరాఠి సతీష్ రాజ్వాడే
2014 జపం తెలుగు ఎం. ఎస్. రాజు
2014 షూటర్ హిందీ విశ్రం సావంత్
2015 దొంగాట తెలుగు వంశీకృష్ణ
2015 కొలంబస్[2] తెలుగు రమేష్ సామల
2015 జస్ట్ గమ్మత్ మరాఠి మిలింద్ ఖాడ్వే
2016 రాజా చెయ్యివేస్తే తెలుగు ప్రదీప్ చిలుకూరి

మూలాలు సవరించు

  1. "Samala Bhaskar - Movies, Biography, News, Age & Photos". BookMyShow. Retrieved 2021-06-05.
  2. Nadadhur, Srivathsan (23 October 2015). "Columbus: In no man's world". The Hindu. Retrieved 27 May 2020.

బయటి లింకులు సవరించు