సాయి కార్తీక్ తెలుగు సినిమా సంగీత దర్శకుడు, గాయకుడు. ఆయన 2008లో అబ్బో ఆడవాళ్లు అనే సినిమాతో సంగీత దర్శకుడిగా సినిమారంగంలోకి అడుగుపెట్టాడు. సాయి కార్తీక్ పటాస్ , పైసా, ప్రతినిధి, రౌడీ, రాజు గారి గది, సుప్రీమ్ లాంటి హిట్ సినిమాలకు సంగీతం అందించాడు.[2]

సాయి కార్తీక్
వ్యక్తిగత సమాచారం
జననం23 ఫిబ్రవరి 1983
ఒంగోలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
వృత్తిసంగీత దర్శకుడు, గాయకుడు
వాయిద్యాలురిథిమ్ ప్లేయర్‌, కీబోర్డ్స్, డ్రమ్మర్‌
క్రియాశీల కాలం2008–ప్రస్తుతం
జీవిత భాగస్వామిదివిజ కార్తీక్ [1]

సంగీతం దర్శకత్వం వహించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమాపేరు భాషా
2008 అబ్బో ఆడవాళ్లు తెలుగు
కాల్ సెంటర్ తెలుగు
బ్రహ్మానందం డ్రామా కంపెనీ తెలుగు
అందరికి వందనాలు తెలుగు
2009 సెల్యూట్ కన్నడ
2010 శ్రీమతి కళ్యాణం తెలుగు
పోలీస్ పోలీస్ తెలుగు
2011 వర ప్రసాద్ పొట్టి ప్రసాద్ తెలుగు
గల్లీ కురోళ్ళు తెలుగు
మంగళ తెలుగు
కిల్లర్ తెలుగు
9 టూ 12 కన్నడ
ధన్ ధన ధన్ కన్నడ
2012 అలలు తెలుగు
లక్కీ తెలుగు
అలైతే తెలుగు
యదార్థ ప్రేమ కథ తెలుగు
ప్రేమతో చేతన తెలుగు
2013
ఓం 3D బ్యాక్ గ్రౌండ్ సంగీతం తెలుగు
మిస్టర్ రాజేష్ తెలుగు
నిన్ను చూసిన క్షణం తెలుగు
చూడమని చెప్పాలని తెలుగు
రొమాన్స్ తెలుగు
ప్రియతమా నీవచట కుశలమా తెలుగు
ప్రతినిధి తెలుగు
మొండోడు తెలుగు
నూతిలో కపళ్ళు తెలుగు
కెశ్రీయా తెలుగు
జింక్ మారి కన్నడ
2014
పైసా తెలుగు
రౌడీ తెలుగు
నువ్వలా నేనిలా తెలుగు
గాల్లో తేలినటుంది తెలుగు
కిర్రాక్ తెలుగు
ఐ ఆమ్ ఠాట్ చేంజ్ - లఘు చిత్రం తెలుగు
2015
పటాస్ తెలుగు
అసుర తెలుగు
భమ్ బోలేనాథ్ తెలుగు
సూపర్ స్టార్ కిడ్నప్ తెలుగు
జేమ్స్ బాండ్ తెలుగు
దొంగాట తెలుగు
రాజు గారి గది తెలుగు
కేటుగాడు తెలుగు
బుడుగు తెలుగు
జెండాపై కపిరాజు (బ్యాక్ గ్రౌండ్ సంగీతం) తెలుగు
జత కలిసే తెలుగు
2016
టెర్రర్ తెలుగు
తుంటరి తెలుగు
రన్ తెలుగు
రాజా చెయ్యివేస్తే తెలుగు
ఈడోరకం ఆడోరకం తెలుగు
సుప్రీమ్ తెలుగు
సెల్ఫీ రాజా తెలుగు
నాయకి (బ్యాక్ గ్రౌండ్ సంగీతం) తెలుగు / తమిళ్
మెంటల్ పోలీస్ తెలుగు
శంకర తెలుగు
ద్వారక తెలుగు
ఇంట్లో దెయ్యం నాకేం భయం తెలుగు
అప్పట్లో ఒకడుండేవాడు తెలుగు
గోళీసోడా (1 పాట) కన్నడ
2017
దర్శకుడు (సుకుమార్ ప్రొడక్షన్) తెలుగు
మాయ మాల్ తెలుగు
రాజా ది గ్రేట్ తెలుగు
నెక్ట్స్‌ నువ్వే [3] తెలుగు
2018
ఈగో తెలుగు
గోలి సోడా తెలుగు
ఇంకా పేరు పెట్టలేదు కన్నడ
ఆటగాళ్ళు తెలుగు
లవర్ తెలుగు
గ్యాంగ్ స్టార్స్ తెలుగు వెబ్ సిరీస్
నాటకం తెలుగు
2019 బుర్ర కథ తెలుగు
తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్ తెలుగు
సువర్ణ సుందరి తెలుగు
2020 22 [4] తెలుగు
2021 బంగారు బుల్లోడు తెలుగు
2022 తీస్ మార్ ఖాన్ తెలుగు
2024 ధీర తెలుగు

మూలాలు

మార్చు
  1. The Hindu (27 June 2016). "Nara Rohit, Sai Karthik enthral audience". The Hindu (in Indian English). Archived from the original on 5 జూన్ 2021. Retrieved 5 June 2021.
  2. Sakshi (26 March 2016). "యువ సంగీత దర్శకుడి రికార్డ్". Sakshi. Archived from the original on 5 జూన్ 2021. Retrieved 5 June 2021.
  3. Sakshi (16 October 2017). "రెండు రోజుల్లో 8 సార్లు 'లగాన్‌' చూశా". Sakshi. Archived from the original on 5 జూన్ 2021. Retrieved 5 June 2021.
  4. Sakshi (23 February 2020). "ఆ పాట ఎంత బాగా వచ్చిదంటే." Sakshi. Archived from the original on 5 జూన్ 2021. Retrieved 5 June 2021.