దొరబాబు (1974 సినిమా)
దొరబాబు 1974 న తాతినేని రామారావు దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ చిత్రం.అక్కినేని నాగేశ్వరరావు, మంజుల నాయికా నాయకులు గా నటించారు .ఈ చిత్రానికి సంగీతం జె. వి. రాఘవులు అందించారు.
దొరబాబు (1974 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | తాతినేని రామారావు |
---|---|
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, మంజుల |
నిర్మాణ సంస్థ | ఇంటర్నేషనల్ ఫిల్మ్ డిస్ట్రిక్ట్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చుఅక్కినేని నాగేశ్వరరావు(దొరబాబు)
మంజుల(అనూరాధ)
చంద్రకళ(లక్ష్మీ)
సత్యనారాయణ (బుజంగం)
జగ్గయ్య(జైలర్)
గుమ్మడి(రామనాధం)
రాజబాబు(సింహాద్రి మధు (
గిరిబాబు(శంకర్)
రావుగోపాలరావు(ఎస్ పి)
రామానాయుడు(ప్రసాద్)
సాక్షి రంగారావు
మాడా వేంకటేశ్వరరావు .
పాటలు
మార్చు- అమ్మమ్మో ఈ గుంటడు ఎంత కిలాడీ గుచ్చి గుచ్చి - పి.సుశీల, రామకృష్ణ - రచన: గోపి
- ఒంటరిగ ఉన్నాను ఇస్సురుస్సు అంటున్నాను - పి.సుశీల, రామకృష్ణ - రచన: గోపి
- చంద్రగిరి చంద్రమ్మా సందేళకొస్తానమ్మా అందాక - ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: ఆత్రేయ
- దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా - పి.సుశీల, ఘంటసాల - రచన: దాశరథి
- నీకు నాకు పెళ్ళంటే నేల నింగి మురిసాయి - రామకృష్ణ, పి.సుశీల - రచన: చెరువు ఆంజనేయశాస్త్రి
- రారా మా ఇంటికి హాయి నిదుర రాదు నా - పి.సుశీల,రామకృష్ణ, ఘంటసాల - రచన: డా.సి.నా.రె.
- వద్దు వద్దు వద్దు ముద్దు ఇవ్వద్దు అది తేనెకన్నా - పి.సుశీల, రామకృష్ణ - రచన: ఆత్రేయ