దోమకొండ మండలం
దోమకొండ మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]
దోమకొండ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో కామారెడ్డి జిల్లా, దోమకొండ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°15′14″N 78°26′08″E / 18.254020°N 78.435603°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | కామారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | దోమకొండ |
గ్రామాలు | 10 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 75 km² (29 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 56,939 |
- పురుషులు | 28,000 |
- స్త్రీలు | 28,939 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 50.87% |
- పురుషులు | 66.28% |
- స్త్రీలు | 35.74% |
పిన్‌కోడ్ | 503123 |
ఇది సమీప పట్టణమైన కామారెడ్డి నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నిజామాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కామారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. మండల కేంద్రం దోమకొండ.
మండల గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం:56,939 - పురుషులు:28,000 - స్త్రీలు:28,939;అక్షరాస్యత - మొత్తం 50.87% - పురుషులు:66.28% - స్త్రీలు:35.74%
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 75 చ.కి.మీ. కాగా, జనాభా 30,872. జనాభాలో పురుషులు 15,034 కాగా, స్త్రీల సంఖ్య 15,838. మండలంలో 7,649 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- చింతమాన్‌పల్లె
- ముత్యంపేట
- దోమకొండ
- లింగుపల్లె
- సీతారాంపల్లె
- సంగమేశ్వర్
- అంకనూర్
- అంబర్‌పేట
- సీతారాంపూర్
- సేరిబీబీపేట
గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2019-02-06.
- ↑ "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)