దౌలతాబాద్ మండలం (సిద్ధిపేట)

తెలంగాణ, సిద్ధిపేట జిల్లా లోని మండలం

దౌలతాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లా లో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం సిద్ధిపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  20  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు. దౌలతాబాదు, ఈ మండలానికి కేంద్రం.

దౌలతాబాదు మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, దౌలతాబాదు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, దౌలతాబాదు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, దౌలతాబాదు మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°59′54″N 78°32′33″E / 17.998326°N 78.542404°E / 17.998326; 78.542404
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్దిపేట జిల్లా
మండల కేంద్రం దౌలతాబాద్ (సిద్దిపేట)
గ్రామాలు 18
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 53,824
 - పురుషులు 26,783
 - స్త్రీలు 27,041
అక్షరాస్యత (2011)
 - మొత్తం 40.82%
 - పురుషులు 55.59%
 - స్త్రీలు 25.70%
పిన్‌కోడ్ 502247

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 130 చ.కి.మీ. కాగా, జనాభా 30,888. జనాభాలో పురుషులు 15,372 కాగా, స్త్రీల సంఖ్య 15,516. మండలంలో 6,872 గృహాలున్నాయి.[3]

మండల జనాభా

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మెదక్ జిల్లా పటంలో మండల స్థానం

2011భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 53,824, పురుషులు 26,783, స్త్రీలు 27,041

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. దౌలతాబాద్
  2. లింగరాజ్‌పల్లి
  3. దొమ్మాట
  4. సూరంపల్లి
  5. ముబారక్‌పూర్
  6. శేరిపల్లిబందారం
  7. కోనాపూర్ ఇజ్రా
  8. దీపాయంపల్లి
  9. గొడుగుపల్లి
  10. మొహమ్మద్‌షాపూర్
  11. నరసంపల్లి (పత్తి దొమ్మాట)
  12. ఇందుప్రియాల్
  13. సీతారాంపల్లి
  14. మాచన్‌పల్లి
  15. అప్పాయిపల్లి
  16. తిర్మలాపూర్
  17. ఉప్పరపల్లి
  18. గోవిందాపూర్

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

బయటి లింకులు

మార్చు