ద్రోహి (1970 సినిమా)
విజయా & సురేష్ కంబైన్స్ బ్యానర్‌పై నిర్మించబడిన ద్రోహి సినిమా 1970, డిసెంబర్ 31న విడుదలయ్యింది.
ద్రోహి (1970 సినిమా) (1970 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.బాపయ్య |
నిర్మాణం | రామానాయుడు |
తారాగణం | జగ్గయ్య, వాణిశ్రీ |
సంగీతం | జె.వి.రాఘవులు |
నిర్మాణ సంస్థ | విజయా & సురేష్ కంబైన్స్ |
భాష | తెలుగు |
సాంకేతికవర్గంసవరించు
- దర్శకత్వం: కె. బాపయ్య
- సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణంసవరించు
పాటలుసవరించు
- ఉన్నాడు దేవుడు ఈ రోజే నిద్ర లేచాడు ఇపుడే కళ్ళు తెరిచాడు - ఘంటసాల - రచన: ఆత్రేయ
- కదలి నరకాసురుండు ( వీధి భాగవతం) - మాధవపెద్ది,జె.వి.రాఘవులు, విజయలక్ష్మి కన్నారావు
- జల్సా నీదే అహా సరదా నాదే కలిగిన మైకం విడనీకు కమ్మని యువతిని - ఎల్. ఆర్. ఈశ్వరి
- తమాషైన లోకం అరె దగాకోరు లోకం .. డబ్బుంటే - ఘంటసాల,పి.సుశీల - రచన: కొసరాజు
- యవ్వనమంతా గువ్వలాగ రివ్వున ఎగిరేను అమ్మమ్మో ఎంత మజా - పి.సుశీల బృందం