కోవెలమూడి బాపయ్య ప్రముఖ తెలుగు, హిందీ సినిమా దర్శకుడు.[1] ఇతడు మరో ప్రముఖ దర్శకుడు కె.ఎస్.ప్రకాశరావు పెద్దకుమారుడు. కె.బి. తిలక్, తాపీ చాణక్యల వద్ద శిష్యరికరం చేసి దర్శకత్వ మెళకువలు నేర్చుకున్నాడు. ప్రేమనగర్ చిత్రానికి అసోసియట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఇతడు దర్శకత్వం వహించిన మొదటి సినిమా ద్రోహి.

కె.బాపయ్య
జననంకోవెలమూడి బాపయ్య
వృత్తిసినిమా దర్శకుడు
క్రియాశీలక సంవత్సరాలు1970-1995

చిత్రసమాహారంసవరించు

తెలుగుసవరించు

హిందీసవరించు

 • దిల్‌దార్ (1977)
 • దిల్ ఔర్ దీవార్ (1978)
 • టక్కర్ (1980)
 • బందిష్ (1980)
 • సింధూర్ బనే జ్వాలా (1982)
 • మవాలి (1983)
 • ఘర్ ఏక్ మందిర్ (1984)
 • మక్సద్ (1984)
 • ఆజ్ కా దౌర్ (1985)
 • పాతాళ్ భైరవి (1985)
 • ఆగ్ ఔర్ షోలా (1986)
 • మద్దత్ (1986)
 • స్వర్గ్ సే సుందర్ (1986)
 • హిమ్మత్ ఔర్ మెహనత్ (1987)
 • మజాల్ (1987)
 • మర్ద్ కీ జబాన్ (1987)
 • కానూన్ కీ హత్‌కడీ (1988)
 • చరణోం కీ సౌగంధ్ (1988)
 • ప్యార్ కా మందిర్ (1988)
 • వఖ్త్ కీ ఆవాజ్ (1988)
 • సోనే పే సుహాగా (1988)
 • ఇజ్జత్‌దార్ (1989)
 • సిక్కా (1989)
 • ప్యార్ కా కర్జ్ (1990)
 • ప్యార్ హువా చోరీ చోరీ (1991)
 • ప్యార్ కా దేవతా (1991)
 • కసక్ (1992)
 • పర్దా హై పర్దా (1992)
 • ఔలాద్ (1994)
 • దియా ఔర్ తుఫాన్ (1995)

మూలాలుసవరించు

 1. "Stars : Star Interviews : Interview with director K. Bapayya". Telugucinema.com. Archived from the original on 2009-03-02. Retrieved 2012-10-31.

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కె.బాపయ్య&oldid=2880160" నుండి వెలికితీశారు