ద్వారం లక్ష్మి
హిందుస్థానీ గాయకురాలు
ద్వారం లక్ష్మి భారతీయ క్లాసికల్, హిందుస్థానీ సంగీతకారులు. ఆమె మీరాబాయి, తులసిదాసు, ఇతర సంగీత స్వరకత్వమ ఆధ్యాత్మిక గీతాలను ఆలాపిస్తుంటారు.
ద్వారం లక్ష్మి | |
---|---|
జననం | నెల్లూరు, భారతదేశము |
సంగీత శైలి | భారతీయ క్లాసిక్ సంగీతం |
వృత్తి | గాయకురాలు |
కెరీర్
మార్చుఆమె 2007, 2008 లలో రేడియో సంగీత సమ్మేళన్ లో పాల్గొన్నారు. ఆమె కర్ణాటక సంగీత అభివృద్ధికోసం అనేక వర్క్‌షాప్ లను నిర్వహించారు.
కుటుంబం
మార్చుఆమె ప్రఖ్యాత వాయులీన విద్వాంసులు "సంగీత కళానిథి" పద్మశ్రీ ద్వారం వెంకటస్వామినాయుడు యొక్క మనుమరాలు.[1] ఆమె "సంగీత కళాప్రపూర్ణ" ద్వారం భావనారాయణ రావు, "వీణా విధుషి" బిరుదాంకితురాలు "శ్రీమతి ద్వారం వెంకట వరదమ్మ" దంపతుల కుమార్తె.[2] ఆమె సోదరుడు విశాఖపట్నం స్టీలు ప్లాంటులో సివిల్ ఇంజనీరుగా పనిచేస్తున్న ద్వారం అనంత వెంకటస్వామి.[3] ఆమె సోదరుడైన డా. ద్వారం త్యాగరాజ్, కూడా ప్రముఖ గాయకుడు.
మూలాలు
మార్చు- ↑ The Hindu : Arts / Music : Sharp manodharma
- ↑ Bhavanarayana Rao Dwaram, Luminaries of 20th Century, Part I, Potti Sriramulu Telugu University, Hyderabad, 2005, pp: 401-2.
- ↑ "VizagCityOnline.com - Personality Profile". Archived from the original on 2018-09-28. Retrieved 2016-05-08.