ద్విజేంద్ర నారాయణ్ ఝా

ద్విజేంద్ర నారాయణ్ ఝా (Dwijendra Narayan Jha) ఒక వివాదాస్పద భారతీయ చరిత్రకారుడు. ఇతను ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, Indian Council of Historical Research సభ్యులు. బ్రాహ్మణులు బయట పెట్టని కొన్ని వేదాల ఆధారంగా పూర్వం వైదిక బ్రాహ్మణులు ఆవు మాంసం తినే వారని, ఆవు మాంసం తినే ఆచారాన్ని భారత దేశంలో మొదత ప్రవేశ పెట్టినది ముస్లింలు కాదని వివరిస్తూ "Myth of the Holy Cow" అనే పుస్తకం వ్రాసారు. ఆ గ్రంథం వ్రాసినందుకు అతనికి చావు బెదిరింపులు కూడా వచ్చాయి. వేదాలు సంస్కృత-ప్రాకృత భాషలలో వ్రాసి ఉన్నాయి. వాటిలో కొన్ని భాగాలని మాత్రమే హిందీ, తెలుగు భాషలలోకి అనువదించడం జరిగింది. అనువాదం కాని కొన్ని వేదాలని అనువదించి అందులోని విరుద్ధ అంశాలను బయట పెట్టినందుకు హిందూత్వవాదులు అతన్ని బెదిరించడం జరిగింది. ద్విజేంద్ర నారాయణ్ ఝా కూడా బ్రాహ్మణుడే కానీ అతను బ్రాహ్మణుల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇతను కూడా బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన వారే కానీ ఇతను హిందూత్వవాదాన్ని విమర్శిస్తూ రచనలు వ్రాసారు.

Jha dn.jpg
నారాయణ్ ఝా

విమర్శలు మార్చు

ద్విజేంద్ర నారాయణ్ ఝా సంస్కృత భాషని అర్థం చేసుకోకుండా వేదాలని అనువదించారని బ్రాహ్మణుల విమర్శ.

ప్రశంసలు మార్చు

నాగరికత తెలియని రోజుల్లో బ్రాహ్మణులు కూడా ఆవు మాంసం తిని ఉండొచ్చు. ఇప్పుడు కోడి, మేక మాంసాలు తినడం తప్పా కాదా అన్న ప్రశ్న మీద చర్చ జరుగుతోంది. నాగరికతలో వచ్చిన మార్పులు గురించి తెలుసుకోవడం తప్పు కాదని ప్రశంసకుల వాదన.

రచనలు మార్చు

Works by D N Jha:

  • 1980, Studies in early Indian economic history, Anupama Publications, ASIN: B0006E16DA.
  • 1993, Economy and Society in Early India: Issues and Paradigms, ISBN 8121505526.
  • Society and Ideology in India: ed. Essays in Honour of Professor R.S. Sharma (Munshiram Manoharlal, Delhi, 1996)
  • 1997, Society and Ideology in India, ISBN 8121506395.
  • 1997, Ancient India: In Historical Outline, ISBN 8173042853.
  • 2002, Holy Cow: Beef in Indian Dietary Traditions; paperback (2004) ISBN 1859844243
  • 2004, Early India: A Concise History, ISBN 8173045879

As editor:

  • 1988, Feudal Social Formation in Early India, ISBN 8170010241
  • "Society and Ideology in India: Essays in Honour of Professor R.S. Sharma" (Munshiram Manoharlal, Delhi, 1996).
  • 2000, The Feudal Order: State, Society, and Ideology in Early Medieval India, ISBN 8173044732; a collection of critical essays by 20 specialists on medieval Indian society, politics, ideology and religion.

ఇది కూడా చూడండి మార్చు

బయటి లింకులు మార్చు