ధరమ్ పాల్ గోండర్
ధరమ్ పాల్ గోండర్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నీలోఖేరి నియోజకవర్గం నుండి 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
ధరమ్ పాల్ గోండర్ | |||
పదవీ కాలం 2019 – 2024 | |||
ముందు | భగవాన్ దాస్ కబీర్ పంతి | ||
---|---|---|---|
తరువాత | భగవాన్ దాస్ కబీర్ పంతి | ||
నియోజకవర్గం | నీలోఖేరి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుధరమ్ పాల్ గోండర్ 2019 శాసనసభ ఎన్నికలలో నీలోఖేరి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భగవాన్ దాస్ కబీర్ పంతిపై 2,222 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2024 ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భగవాన్ దాస్ కబీర్ పంతి పై 18,845 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4]
మూలాలు
మార్చు- ↑ India Today (7 May 2024). "3 independent MLAs withdraw support to Haryana government, back Congress" (in ఇంగ్లీష్). Retrieved 28 October 2024.
- ↑ The Times of India (26 October 2019). "The 7 legislators who have offered to extend support to BJP's M L Khattar". The Times of India. Retrieved 28 October 2024.
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Nilokheri". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.