భగవాన్ దాస్ కబీర్ పంతి
భగవాన్ దాస్ కబీర్ పంతి హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నీలోఖేరి నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
భగవాన్ దాస్ కబీర్ పంతి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 అక్టోబరు 8 | |||
ముందు | ధరమ్ పాల్ గోండర్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | నీలోఖేరి | ||
పదవీ కాలం 2014 – 2019 | |||
ముందు | మామూ రామ్ | ||
తరువాత | ధరమ్ పాల్ గోండర్ | ||
నియోజకవర్గం | నీలోఖేరి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
రాజకీయ జీవితం
మార్చుభగవాన్ దాస్ కబీర్ పంతి స్వతంత్ర అభ్యర్థిగా 2009 ఎన్నికలలో నీలోఖేరి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి ఆ తరువాత బీజేపీ పార్టీలో చేరి 2014 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి మామూ రామ్ పై 34,410 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]
భగవాన్ దాస్ 2019 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి ధరమ్ పాల్ గోండర్ చేతిలో 2,222 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయి ఆ తరువాత, 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి ధరమ్ పాల్ గోండర్ పై 18,845 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4]
మూలాలు
మార్చు- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ Hindustantimes (19 September 2019). "Bhagwan Dass Kabir Panthi, Nilokheri (SC) MLA". Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.
- ↑ The Indian Express (7 October 2024). "Haryana Elections Results: Full list of winners in Haryana Assembly polls 2024" (in ఇంగ్లీష్). Archived from the original on 6 November 2024. Retrieved 6 November 2024.