ధర్మవరం రెవెన్యూ డివిజను

ధర్మవరం రెవెన్యూ డివిజను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ సత్యసాయి జిల్లా లోని ఒక రెవెన్యూ డివిజను. జిల్లాలోని 4 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజను పరిపాలనలో 7 మండలాలు ఉన్నాయి.[1]

ధర్మవరం రెవెన్యూ డివిజను
రెవెన్యూ డివిజను
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ సత్యసాయి జిల్లా
పరిపాలనా కేంద్రంధర్మవరం
Time zoneUTC+05:30 (IST)

రెవెన్యూ డివిజన్ పరిధిలో మండలాలు

మార్చు

ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఏడు మండలాలు ఉన్నాయి.

  1. బత్తలపల్లె
  2. చెన్నె కొత్తపల్లె
  3. ధర్మవరం
  4. కనగానపల్లె
  5. ముదిగుబ్బ
  6. రామగిరి,
  7. తాడిమర్రి

మూలాలు

మార్చు
  1. "District Census Handbook - Anantapur" (PDF). Census of India. p. 14. Retrieved 18 January 2015.