ధాన్యమే ధనలక్ష్మి
ధాన్యమే ధనలక్ష్మి 1967, సెప్టెంబర్ 30న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. [1]
ధాన్యమే ధనలక్ష్మి (1967 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎ. భీమ్‌సింగ్ |
తారాగణం | జెమినీ గణేశన్, పద్మిని |
సంగీతం | మారెళ్ళ రంగారావు |
నిర్మాణ సంస్థ | నిర్మల్ చిత్ర |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- జెమినీ గణేశన్
- టి.ఎస్.బాలయ్య
- జె.పి.చంద్రబాబు
- ఎస్.వి.సుబ్బయ్య
- పద్మిని
- రాగిణి
- సుకుమారి
- పువ్వుల లక్ష్మీకాంతం
- మాస్టర్ శ్రీధర్
- అంగముత్తు
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: ఎ. భీమ్‌సింగ్
- మాటలు, పాటలు: అనిశెట్టి సుబ్బారావు
- సంగీతం: మారెళ్ళ రంగారావు
- నేపథ్య గాయకులు: ఘంటసాల వెంకటేశ్వరరావు, కె.రాణి, ఉడుతా సరోజిని, కె.అప్పారావు, పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి, పి.లీల
పాటలు
మార్చుక్ర.సం. | పాట | పాడినవారు |
---|---|---|
1 | ఆంగ్ల నాగరిక రీతులూ అద్భుతమైన కళాజ్యోతులూ | కె.రాణి, ఉడుతా సరోజిని |
2 | అమాయకులకీ ఇలలో అడుగడుగునా ఆపదలా | కె.అప్పారావు |
3 | లోకమంతా మోహన సీమై వెలిసేనుగదా ఉయ్యాలలై ఊగేను మది ఉల్లాసాలే నిండేనూ | పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి |
4 | కన్నుల వెలుగా అన్నులమిన్నా నా తండ్రీ ప్రీతిగ దేవతలే నిన్ను దీవించేరు లేవయ్యా | ఎస్.జానకి, ఉడుతా సరోజిని బృందం |
5 | హృదయములు మార్చే మైకమును పెంచే శక్తి ఇల యందు ధనమేనోయి | కె.రాణి బృందం |
6 | అయినవారు దూరమైన ఊరుగాని ఊరిలోన పల్లెటూరి పామరుడే ప్రాణాలు వీడెనా | ఘంటసాల |
7 | నా మదిలో ఆవేదన పొంగి పోయెనే నా ఆశ కలవోలె కరిగి జారెనే | పి.లీల |
8 | ఆనందసీమ అందాల భామ ప్రీతి మీర కోరి పిలువ పలుకవేమోయీ | కె.రాణి |
9 | సత్యమే జగమందు జయమందు గాదా శ్రామికుల స్వేదమ్ము సంపదే గాదా | ఘంటసాల |
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Dhanyame Dhanalakshmi". indiancine.ma. Retrieved 25 January 2022.
- ↑ అనిసెట్టి (30 September 1967). ధాన్యమే ధనలక్ష్మి పాటల పుస్తకం. నిర్మల్ చిత్త్ర. p. 10. Retrieved 25 January 2022.