ధార్వాడ్ రూరల్ శాసనసభ నియోజకవర్గం

ధార్వాడ్ రూరల్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని పూర్వ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రద్దయింది.[1]

ధార్వాడ్ రూరల్
Former constituency for the State Legislative Assembly
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాధార్వాడ్
లోకసభ నియోజకవర్గంధార్వాడ్
ఏర్పాటు1967
రద్దు చేయబడింది2008
రిజర్వేషన్జనరల్

ఎన్నికైన సభ్యులు

మార్చు

మైసూర్ రాష్ట్రం

మార్చు
సంవత్సరం సభ్యుడు పార్టీ
1967[2] ఏఎస్ విశ్వనాథప్రసాద్ భారత జాతీయ కాంగ్రెస్
1972[3] ఎం. సుమతీబాలచంద్ర

కర్ణాటక రాష్ట్రం

మార్చు
సంవత్సరం సభ్యుడు పార్టీ
1978[4] మడిమాన్ సుమతి భాలచంద్ర భారత జాతీయ కాంగ్రెస్
1983[5] పుడకలకట్టి చనబసప్ప విరూపాక్షప్ప భారత జాతీయ కాంగ్రెస్
1985[6] దేశాయ్ అయ్యప్ప బసవరాజ్ జనతా పార్టీ
1989[7] పాటిల్ బాబాగౌడ రుద్రగౌడ కర్ణాటక రాజ్య ర్యోటా సంఘం
1994[8] అంబడగట్టి శివానంద్ రుద్రప్ప భారత జాతీయ కాంగ్రెస్
1999[9] అంబడగట్టి శ్రీకాంత్ రుద్రప్ప స్వతంత్ర
2004[10] వినయ్ కులకర్ణి
2008 నుండి: సీటు లేదు.

మూలాలు

మార్చు
  1. "DELIMITATION OF PARLIAMENTARY AND ASSEMBLY CONSTITUENCIES ORDER, 2008" (PDF). Election commission of India. Retrieved 9 October 2017.
  2. "Karnataka Election Results 2018, Karnataka Assembly Elections Results 2018". elections.in. Retrieved 2020-06-18.
  3. "Assembly Election Results in 1972, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
  4. "Assembly Election Results in 1978, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
  5. "Assembly Election Results in 1983, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
  6. "Assembly Election Results in 1985, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
  7. "Assembly Election Results in 1989, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
  8. "Assembly Election Results in 1994, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-31.
  9. "Assembly Election Results in 1999, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-16.
  10. "Karnataka Legislative Assembly Election, 2004". eci.gov.in. Election Commission of India. Retrieved 7 September 2021.