ధూప దామర (అగరవత్తుల చెట్టు) అనగా డిప్టెరోకార్పేసి (Dipterocarpaceae) కుటుంబానికి చెందిన ఒక మొక్క పేరు. దీనిని ఇంగ్లీషులో White Dammar అంటారు. దీని శాస్త్రీయ నామం Vateria indica. భారతదేశంలో అన్ని చోట్ల పెరిగె చెట్టు ఇది. కరకుగా , ముళ్లతో ఉండే ఈ చెట్టు యొక్క కాండం పామ్ వలె పొడవుగా ఉంటుంది.

ధూమ దామర
Vateria indica, Illustration.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
V. indica
Binomial name
Vateria indica
Linn
Synonyms
  • Vateria malabarica Blume


ఉపయోగాలు మార్చు

ఈ చెట్టు యొక్క కాండంపై గాటు పెట్టినట్లయితే జిగురు పదార్థము (బంక ) లభిస్తుంది. దీని ద్వారా సహజ సిద్ధమైన ధూపము (అగరవత్తి) లను భారతదేశంలో తయారు చేస్తున్నారు.
ఆయుర్వేద ఔషదాలలో ఈ చెట్టు యొక్క బంకను ఉపయోగిస్తారు.

 
Leaves
"https://te.wikipedia.org/w/index.php?title=ధూప_దామర&oldid=3158204" నుండి వెలికితీశారు