ధోరాజీ రైల్వే స్టేషను

ధోరాజీ రైల్వే స్టేషను గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ జిల్లా లో రైల్వే ఈస్టేషను ఉంది.[1][2] ఇది భారతీయ రైల్వేలు యొక్క పశ్చిమ రైల్వే జోన్ లోని భావ్‌నగర్ రైల్వే డివిజను లో ఉంది. ధోరాజీ రైల్వే స్టేషను రాజ్‌కోట్ జంక్షన్ నుండి 91 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రయాణీకుల నిదానంగా నడిచే రైళ్ళు, ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఇక్కడ నిలుస్తాయి. [3]

ధోరాజీ
Dhoraji
భారతీయ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationధోరాజీ
భారత దేశము
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుపశ్చిమ రైల్వే
లైన్లుపోర్‌బందర్-జెతల్‌సర్ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు1
పట్టాలు1
నిర్మాణం
పార్కింగ్లేదు
Bicycle facilitiesలేదు
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుDJI
విద్యుత్ లైనుకాదు
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
పోర్‌బందర్-జెతల్‌సర్ రైలు మార్గము
0 పోర్‌బందర్
ఎన్‌హెచ్-8ఈ
13 రణవావ్
24 రాణా బోర్డీ
26 సఖ్‌పూర్
29 తార్‌సై
32 వాన్స్జలియా జంక్షన్
జాషాపార్
భావ్‌నాద్
గోప్ జాం
లాల్‌పూర్ జాం
విరాంగం-ఓఖా రైలు మార్గము వైపునకు
కనాలస్ జంక్షన్
విరాంగం-ఓఖా రైలు మార్గము వైపునకు
38 కాట్‌కోలా జంక్షన్
48 బాల్వా
56 జాం జోధ్‌పూర్ జంక్షన్
ఎస్‌హెచ్-97
71 పనేలీ మోతీ
ఎస్‌హెచ్-226
79 భయవదార్
92 ఉప్లేటా
ఎస్‌హెచ్-1
102 సుప్రేదీ
ఎస్‌హెచ్-109
110 ధోరాజీ
ఎస్‌హెచ్-26
రాజ్‌కోట్–సోమనాథ్ రైలు మార్గము వైపునకు
124 జెటల్సర్ జంక్షన్
రాజ్‌కోట్–సోమనాథ్ రైలు మార్గము వైపునకు

Source:Google Maps
59206 Porbandar–Kanalus Passenger
59297 Porbandar–Somnath Passenger

ముఖ్యమైన రైళ్ళు

మార్చు

ఈ క్రింది సూచించిన ముఖ్యమైన రైళ్ళు రెండు దిశలలో ధోరాజీ రైల్వే స్టేషనులో ఆగుతాయి:

మూలాలు

మార్చు
  1. "Dhoraji Railway Station (DJI) : Station Code, Time Table, Map, Enquiry". www.ndtv.com (in ఇంగ్లీష్). India: NDTV. Retrieved 2018-01-18.
  2. "DJI/Dhoraji". India Rail Info.
  3. https://indiarailinfo.com/departures/6755