నయాపూల్
నయాపూల్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇక్కడ నిజాం కాలంలో నిర్మించిన నయాపూల్ వంతెన ఉంది.[1]
నయాపూల్ | |
---|---|
నగర అంతర్భాగం | |
![]() 1895లో మూసీనది | |
అక్షాంశ రేఖాంశాలు: 17°22′15″N 78°28′35″E / 17.3707°N 78.4763°ECoordinates: 17°22′15″N 78°28′35″E / 17.3707°N 78.4763°E | |
దేశం | ![]() |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
ప్రభుత్వం | |
• నిర్వహణ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
ప్రామాణిక కాలమానం | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 500010 |
వాహనాల నమోదు కోడ్ | టి.ఎస్ |
లోకసభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | చార్మినార్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
జాలస్థలి | telangana |
నిర్మాణంసవరించు
నిజాం కాలంలో నిర్మించబడిన ఈ వంతెన నిర్మాణం 1578 సంవత్సరంలో ప్రారంభమై 1607 సంవత్సరంలో పూర్తయింది. అప్పట్లో ఈ బ్రిడ్జ్‌కు నయాపూల్ (కొత్త వంతెన) అన్న పేరు పెట్టడంతో నేటికి అది అలానే పిలువబడుతుంది.
రవాణా వ్యవస్థసవరించు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నయాపూల్ మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతుంది. ఇక్కడికి సమీపదూరంలో నాంపల్లి రైల్వే స్టేషను ఉంది.
సమీప ప్రాంతాలుసవరించు
నయాపూల్ కు సమీపంలో చారిత్రక కట్టడమైన చార్మినార్, ప్రసిద్ధ సాలార్ జంగ్ మ్యూజియం మరియు అఫ్జల్ గుంజ్ మసీదు ఉన్నాయి. ఇది పాత బస్తీ వాసులకు ప్రధాన షాపింగ్ కేంద్రం.
చిత్రమాలికసవరించు
మూలాలుసవరించు
- ↑ ఆంధ్రజ్యోతి, నవ్య, ఓపెన్ పేజి (17 June 2017). "నయాపూల్...బహుత్ పురానా హై!". మూలం నుండి 22 October 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 22 October 2018. Cite news requires
|newspaper=
(help)