నరకాసుర 2023లో విడుదలైన తెలుగు సినిమా. సుముఖ క్రియేషన్స్ అండ్ ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై డాక్టర్‌ అజ్జ శ్రీనివాస్‌ నిర్మించిన ఈ సినిమాకు సెబాస్టియన్‌ నోవా అకోస్టా జూనియర్‌ దర్శకత్వం వహించాడు.[1] రక్షిత్‌ అట్లూరి, అపర్ణా జనార్థన్‌, సంగీర్తన విపిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 29న విడుదల చేసి , సినిమా నవంబర్ 3న విడుదలైంది.[2][3]

నరకాసుర
దర్శకత్వంసెబాస్టియన్‌ నోవా అకోస్టా జూనియర్‌
రచనసెబాస్టియన్‌ నోవా అకోస్టా జూనియర్‌
నిర్మాతడాక్టర్‌ అజ్జ శ్రీనివాస్‌
తారాగణం
ఛాయాగ్రహణంనాని చమిడిశెట్టి
కూర్పుసి.హెచ్.వంశీ కృష్ణ
సంగీతంఏఐఎస్‌ నాఫాల్‌ రాజా
నిర్మాణ
సంస్థ
సుముఖ క్రియేషన్స్ అండ్ ఐడియల్ ఫిలిం మేకర్స్
విడుదల తేదీ
3 నవంబరు 2023 (2023-11-03)(థియేటర్)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: సుముఖ క్రియేషన్స్ అండ్ ఐడియల్ ఫిలిం మేకర్స్
  • నిర్మాత: డాక్టర్‌ అజ్జ శ్రీనివాస్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సెబాస్టియన్‌ నోవా అకోస్టా జూనియర్‌
  • సంగీతం: ఏఐఎస్‌ నాఫాల్‌ రాజా
  • సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి
  • ఎడిటర్: సి.హెచ్.వంశీ కృష్ణ
  • ఆర్ట్ డైరెక్టర్స్ : సుమిత్ పటేల్, నొప్పినీడి నాగావ్ తేజ్
  • కోరియోగ్రఫీ: పోలాకి విజయ్
  • ఫైట్స్ : రాబిన్ సుబ్బు

మూలాలు

మార్చు
  1. Namaste Telangana (11 October 2023). "అబ్బురపరిచే నరకాసుర". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
  2. Prajasakti (10 October 2023). "నవంబర్‌ 3న థియేటర్స్‌లోకి నరకాసుర" (in ఇంగ్లీష్). Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
  3. Eenadu (11 March 2024). "ఓటీటీలో రక్షిత్‌ 'నరకాసుర'.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
  4. Andhrajyothy (11 October 2023). "నరకాసుర గర్వపడే సినిమా". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
  5. A. B. P. Desam (29 August 2023). "'నరకాసుర'గా 'పలాస' ఫేమ్ హీరో రక్షిత్ అట్లూరి". Archived from the original on 14 October 2023. Retrieved 14 October 2023.
  6. Andhrajyothy (26 October 2023). "ఇప్పుడు హీరో, విలన్‌ అని లేదు". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=నరకాసుర&oldid=4356933" నుండి వెలికితీశారు