నరమాంస భక్షణ అనగా మనుషుల్ని చంపి వారి మాంసాన్ని తినడం.నియాండెర్తాల్ మానవులు మానవుల నివసించిన కాలంలో జంతుజాలం పూర్తిగా అంతరించి పోవడం వల్ల క్రమంగా నరమాంస భక్షణకు అలవాటు పడ్డారని శాస్త్రవేత్తల అంచనా[1]

తన్నా ద్వీపంలోని నరమాంస భక్షణ పెయింటింగ్

ఈస్టర్ ఐల్యాండ్ : కరువు పాలినేషియన్ ద్వీపవాసుల అందరిలో నరమాంస భక్షణ కూడా అలవాటయింది.

హిందూ పురాణాలలో ఇల్వలుడు వాతాపి నరమాంస భక్షణ చేయించినట్లుగా చెప్పబడింది. ఇల్వలుడికి మృత సంజీవని విద్య తెలియడం వలన వాతాపిని తిరిగి బ్రతికించేవాడు.[2]


మూలాలు

మార్చు
  1. http://www.navatelangana.com/article/sopathi/793017
  2. "సంపూర్ణ రామాయణం (Sampoorna Ramayanam) » Prime Astrology". Prime Astrology (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2020-06-08. Retrieved 2021-08-19.