నరసన్నపేట

ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండల జనగణన పట్టణం


నరసన్నపేట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన జనగణన పట్టణం, అదే పేరుగల మండలానికి కెేంద్రం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సముదాయ ముఖద్వారం, నరసన్నపేట పట్టణం

గణాంకాలు సవరించు

2011 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా మొత్తం - మొత్తం 77,321 - పురుషులు 37,993 - స్త్రీలు 39,328

ప్రముఖులు సవరించు

మూలాలు సవరించు


వెలుపలి లంకెలు సవరించు